నూతన్ ప్రసాద్: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 33:
}}
 
నూటొక్క జిల్లాల అందగాడుగా ప్రసిద్ధి చెందిన '''నూతన్ ప్రసాద్''' అసలు పేరు '''వరప్రసాద్'''. 1970వ మరియు 80వ దశకములో [[తెలుగు చలనచిత్ర|తెలుగు సినిమా]] రంగములో అలరారినప్రసిద్ది చెందిన హాస్య నటుడు మరియు ప్రతినాయకుడు.
 
1973 లో [[అక్కినేని నాగేశ్వరరావు]] నటించిన [[అందాల రాముడు]] సినిమాతోచిత్రంతో ఈయన చిత్రరంగ ప్రవేశము చేశాడు. ఆ తరువాత [[నీడలేని ఆడది]] మొదలైన చిత్రాలలో నటించినా, ఈయనకు తొలి గుర్తింపు [[ముత్యాల ముగ్గు]] చిత్రంలో [[రావుగోపాలరావు]] తో పాటు ప్రతినాయకునిగా నటించడముతో వచ్చినది. ఈ చిత్రము విజయముతో తదుపరి అనేక చిత్రాలలో ప్రతినాయకుని పాత్రలు వచ్చాయి. అవన్నీ ఈయన తనదైన శైలిలో పోషించాడు. ఈయన తనదైన శైలిలో పలికే సంభాషణలతో ప్రతినాయక పాత్రలకు హాస్యవన్నె లద్దారు. ఈయన అనేక చిత్రాలలో అగ్ర నటులైన [[నందమూరి తారక రామారావు]], అక్కినేని నాగేశ్వరరావు, [[ఘట్టమనేని కృష్ణ]], [[చిరంజీవి]] సరసన హాస్య, ప్రతినాయక, సహాయ మొదలైన విభిన్న పాత్రలు పోషించాడు. ఒక సినిమాలోచిత్రంలో కథానాయకునిగా కూడా నటించాడు.
 
నూతన్ ప్రసాద్ సైతాన్ గా నటించిన [[రాజాధిరాజు]] చిత్రముతో ఈయన నట జీవితము తారాస్థాయికి చేరుకొన్నది. చిత్రములో ఈయన నటన చాలా ప్రాచుర్యము పొందినది. 'బామ్మమాట బంగారుబాట' సినిమా చిత్రీకరణ సమయంలో జరిగిన ప్రమాదంలో గాయపడి కొంతకాలం సినిమాలకునటజీవితామనికి దూరంగా ఉన్నా తిరిగి కోలుకుని నటించడం మొదలెట్టారు. కాళ్ళు అచేతనావస్థలో ఉండిపోయిన కారణంగా పరిమితమైన పాత్రలనే పోషించగలుగుతున్నారు.
 
==పేరు తెచ్చిన సంభాషణలు==
"https://te.wikipedia.org/wiki/నూతన్_ప్రసాద్" నుండి వెలికితీశారు