జనాభా: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 50:
''European Journal of Population/Revue européenne de Démographie'' 3, Nos. 3-4 (July, 1988): 459-481.</ref> ఇది కేవలం సంతానోత్పత్తి నిరోధించడానికే పరిమితం కానక్కరలేదు. వలసల ప్రోత్సాహం, పన్ను రాయితీలు, సెలవు దినాలు వంటి ప్రోత్సాహక అవకాశాల ద్వారా ప్రభుత్వాలు జనాభాను పెంచేందుకు కూడా ప్రయత్నిస్తాయి.
==ముదురు పెళ్లే ముద్దు జనాభా నియంత్రణకు అదే మార్గం==
"జనాభా నియంత్రణకు లేటు వయసు పెళ్లిళ్లే సమర్థనీయమనిసమర్థనీయం. అంతర్జాతీయ జనాభా దినోత్సవం సందర్భంగా గులాంనబీ అజాద్ అభిప్రాయపడ్డారు.30-31 ఏళ్లకు వివాహాం చేసుకునే వారికే ప్రోత్సాహకాలు ఇవ్వాలన్నారుఇవ్వాలి.అధిక జనాభాతో వనరులు నానాటికీ తగ్గిపోతున్నాయనితగ్గిపోతున్నాయి.. అస్ట్రేలియా, అమెరికా వంటి దేశాలే వారి ప్రజల ఉద్యోగాల రక్షణకు భారతీయుల్ని తిప్పి పంపిస్తున్నాయని చెప్పారుపంపిస్తున్నాయి. దేశంలో జనాభా పెరుగుదల, వనరుల అభివృద్ధి మధ్య భారీ వ్యత్యాసం నెలకొందనినెలకొంది భవిష్యత్తులో యుద్ధాలు ఉన్నవారికీ లేనివారికీ మధ్యే జరుగుతాయని జరుగుతాయి.నక్సలిజం ఇందుకు ఓ ఉదాహరణ" అని మంత్రి--గులాంనబీ ఆజాద్‌పేర్కొన్నారు.ఈనాడు 12.7.2009.అజాద్
==అధిక జనాభా==
ప్రపంచ జనాభా 1987 జులై 11 నాటికి 500 కోట్లకు చేరుకుంది.ఏటా జులై 11న ప్రపంచ జనాభా దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారు. ఈ భూమ్మీద వందకోట్ల మందికి ఆహారం దొరకడం లేదు.40 కోట్ల మందికి పౌష్టికాహారం లేదు.ఏటా కోటి మందికి పైగా పిల్లలుఆకలితో చనిపోతున్నారు.
జనాభా పెరుగుతోంది కాని ఆహార ఉత్పత్తి పెరగడం లేదు.ప్రస్తుతం మన ప్రపంచ జనాభా 683కోట్లు.ప్రపంచంలో ప్రతి సెకనుకు అయిదుగురు పుడుతుంటే, ఇద్దరు చనిపోతున్నారు. అంటే సెకనుకి ముగ్గురు చొప్పున జనాభా పెరుగుతోంది.ప్రతి 40 ఏళ్లకీ జనాభా రెట్టింపు అవుతున్నారు.
 
==2015 నాటికి చైనా జనాభా 139 కోట్లు==
"https://te.wikipedia.org/wiki/జనాభా" నుండి వెలికితీశారు