భూమిక చావ్లా: కూర్పుల మధ్య తేడాలు

చి యంత్రము కలుపుతున్నది: mr:भूमिका चावला
మిస్సమ్మ
పంక్తి 16:
 
 
తెలుగు సినిమాలలో రంగప్రవేశం చేసిన ముంబయి కథానాయికలలో '''భూమిక చావ్లా''' ఒకరు. భూమికకు [[యువకుడు]] మొదటి సినిమా. తరువాత తమిళం, హిందీ చిత్రాలలో నటించి పేరు తెచ్చుకొంది. ఈమెకు [[మిస్సమ్మ (2003 సినిమా)]] చిత్రానికి గాను ఉత్తమ నటిగా [[నంది పురస్కారం]] లభించింది.
 
ఆగస్టు 21, 1978 లో ఢిల్లీ లో జన్మించిన భూమిక తన చదువును కూడా అక్కడే పూర్తి చేసింది. తన కిష్టమైన మోడలింగ్ రంగంలో అవకాశాలను వెదుక్కుంటూ ముంబై చేరింది. ఆమె తండ్రి ఆశిష్ సింగ్ చావ్లా సైన్యంలో అధికారి.ఆమె అన్న కూడా సైన్యంలోనే పని చేస్తున్నాడు. మొదట్లో పాండ్స్ పౌడర్ ప్రకటనలో కనిపించిన ఆమెకు తరువాత నెమ్మదిగా సినిమాల్లో అవకాశాలు తలుపు తట్టాయి.
"https://te.wikipedia.org/wiki/భూమిక_చావ్లా" నుండి వెలికితీశారు