పాములపర్తి వెంకట నరసింహారావు: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
→‎అవినీతి ఆరోపణలు: వ్యక్తిగత అభిప్రాయాలను తీసేసాను
పంక్తి 72:
 
పై మూడు కేసుల్లోను పీవీ నిర్దోషిగా పై కోర్టులు తీర్పిచ్చాయి{{చూడు|ref5}} . ఈ మూడూ కాక [[స్టాక్ మార్కెట్ కుంభకోణం]] నిందితుడు హర్షద్ మెహతా తాను సూట్‌కేసుల్తో పీవీకి డబ్బిచ్చానని ఆరోపించాడు. అయితే అవి నిరాధారాలని తేలింది.
 
 
 
(మన దేశం, మన భారతదేశం పీ.వి నరసింహారావు గారు దేశప్రధాని పదవి చేపట్టక మునుపు ప్రధాని పదవి, దేశఆర్ధిక మంత్రి పదవి చేపట్టిన వారు దేశాన్ని భ్రష్టుపట్టించారు. మనం ఎంతో గొప్పగా కీర్తించికొనే ఘనమైన మనదేశాన్ని ప్రపంచ ఆర్ధిక వీధుల్లో వేలంపాట పెట్టారు. అటువంటి దేశగతిని మార్చి, మనం అందరం పంచభక్ష్యపరమాన్నం తినడానికి కారణమయిన పి.వి గారిని కోర్టులకీడ్చి నేరస్తుణ్ణి చేసిన ఘనత మన అందరిది. ఆయనేమి తనకు ప్రధాని పదవి కాని, మరే పదవిని కాని ఆశించని వ్యక్తి. సన్యాసం తీసికొని శేషజీవితాన్ని భగవంతుని సన్నిధిలో గడిపి తనువు చాలించాలని బయదేరిన ఆయన్ను బలవంతంగా ప్రధాన్ని చేసారు. ఆయనకు డబ్బే ప్రధానమయితే, పదవే కావాలనుకొంటే ఇందిరాగాంధి ఉన్న రోజుల్లోనే సాధించుకొనేవారు. సన్యాసం తీసుకొనే వ్యక్తికి పదవులు ఎందుకు? డబ్బు ఏంచేసుకొంటారు? ఈ వ్యాసకర్త ఎవరోగాని ఆయన్ను ఒక నేరస్తుణ్ణి, ఒక సామాన్య వ్యక్తిని సంభోధించిండం చూస్తుంటే ఆ వ్యక్తి సంస్కార హీనుడిగా తోస్తున్నాడు.
 
== సాహితీ కృషి ==