తెలుగు అక్షరాలు: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 32:
===[[ఉత్పత్తి స్థానములు]]===
* కంఠ్యములు : [[కంఠము]] నుండి పుట్టినవి - అ, ఆ, ఓ, ఔ, క, ఖ, గ, ఘ, జ్ఞ, హ.
* తాలవ్యములు : [[దౌడదవడ]]ల నుండి పుట్టినవి - ఇ, ఈ, చ, ఛ, జ, ఝ, య, శ.
* మూర్థన్యములు : [[అంగిలి]] పైభాగము నుండి పుట్టినవి - ఋ, ౠ, ట, ఠ, డ, ఢ, ణ, ష, ర.
* దంత్యములు : [[దంతము]]ల నుండి పుట్టినవి - చ, జ, త, థ, ద, ధ, న, ర, ల, స.
"https://te.wikipedia.org/wiki/తెలుగు_అక్షరాలు" నుండి వెలికితీశారు