బైబిల్: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 3:
[[దస్త్రం:Gutenberg Bible.jpg|కుడి|300px|thumbnail|గుటెన్‌బర్గ్ ముద్రించిన బైబిల్]]
{{క్రైస్తవ మతము}}
'''బైబిల్''' [[క్రైస్తవ మతం]] యొక్క పవిత్ర గ్రంథం. క్రైస్తవులు ఇందులో దేవుని పలుకులు ఉన్నాయని భావిస్తారు. బైబిలుకు అనేక పేర్లు ఉన్నాయి. కొందరు పవిత్ర గ్రంథమని, పవిత్ర నిబంధనమని లేదా పరిశుద్ధ గ్రంథమని పిలుస్తారు. బైబిల్ నుబైబిలు మొదట [[హీబ్రూ]], [[ఆరామిక్]] మరియు [[గ్రీకు]] భాషలలో రచించబడినదిరాయబడింది. ఆ తరువాత లాటిన్ ఇంకా తదితర భాషలలోకి అనువదించబడినదిఅనువదించబడింది. ఇప్పుడు బైబిల్ 2000 కు పైగా భాషలలోకి అనువదించబడినదిఅనువదించబడింది.
 
[[పాత నిబంధన]] లో 39,[[కొత్త నిబంధన]] లో 27 కలిపి మొత్తం బైబిల్లో 66 పుస్తకాలున్నాయి.
బైబిలు అనే పదం గ్రీకు భాషలోని బిబ్లియోన్ అనే పదానికి బహువచన రూపమైన "బిబ్లియ" నుండి వచ్చింది. బబిల్లో రెండు భాగాలున్నాయి. [[పాత నిబంధన]] లో 39,[[కొత్త నిబంధన]] లో 27 కలిపి మొత్తం బైబిల్లో 66 పుస్తకాలున్నాయి.
 
== [[పాత నిబంధన]] ==
బైబిల్లోని మొదటి భాగాన్ని [[పాత నిబంధన గ్రంథం]] అని అంటారు.ఇందులో ఇశ్రాయేలీయుల యూదుల కథలు ఆజ్ఞలు సామెతలు కీర్తనలు మరియు దేవుడు వాళ్లను ఎలా ఎంచుకున్నాడో తెలిపే చరిత్ర ఉంటాయి.ఇవన్నీ [[హెబ్రూ]] లో రాశారు. 39 పుస్తకాలు ఇవి:
# [[ఆది కాండము]]
# [[నిర్గమ కాండము]]
# [[లేవియ కాండము]]
# [[సంఖ్యా కాండము]]
# [[ద్వితీయోపదేశ కాండము]]
# [[యెహూషువ]]
# [[న్యాయాధిపతులు]]
# [[రూతు]]
# [[సమాయేలు మొదటి గ్రంధము]]
# [[సమాయేలు రెండవ గ్రంధము]]
# [[రాజులు మొదటి గ్రంధము]]
# [[రాజులు రెండవ గ్రంధము]]
# [[దినవ్రుత్తాతములు మొదటి గ్రంధము]]
# [[దినవ్రుత్తాతములు రెండవ గ్రంధము]]
# [[ఎజ్రా]]
# [[సెహెన్యూ]]
# [[ఎస్తేరు]]
# [[యేబు గ్రంధము]]
# [[కీర్తనల గ్రంధము]]
# [[సామెతలు]]
# [[ప్రసంగి]]
# [[పరమగీతము]]
# [[యెషయా గ్రంధము]]
# [[యిర్మీయా]]
# [[విలాపవాక్యములు]]
# [[యెహెజ్కేలు]]
# [[దానియేలు]]
# [[హోషేయ]]
# [[యేబేలు]]
# [[ఆమోసు]]
# [[ఓబద్యా]]
# [[యోనా]]
# [[మీకా]]
# [[నహూము]]
# [[హబక్కూకు]]
# [[జెఫన్యా]]
# [[హగ్గయి]]
# [[జెకర్యా]]
# [[మలాకీ]]
 
== [[కొత్త నిబంధన]] ==
రెండవ భాగాన్ని కొత్త నిబంధన గ్రంథం అంటారు. గ్రీకులో [[యేసుక్రీస్తు]] జీవితచరిత్రనే నాలుగు సువార్తలుగా నలుగురు రాశారు. [[సెయింట్అపోస్తలుడైన పౌలు]] వివిధ సంఘాలకు రాసిన ఉత్తరాలు కూడా ఉన్నాయి.27 పుస్తకాలు ఇవి:
# [[మత్తయి సువార్త]]
# [[మార్కు సువార్త]]
# [[లూకా సువార్త]]
# [[యోహాను సువార్త]]
# [[అపోస్తలుల కార్యములు]]
# [[రోమీయులకు పత్రిక]]
# [[I కొరంథీలకు పత్రిక]]
# [[II కొరంథీయులకు పత్రిక]]
# [[గలతీయులకు పత్రిక]]
# [[ఎఫసీయులకు పత్రిక]]
# [[ఫిలిప్పీయులకు పత్రిక]]
# [[కొలొస్సైయులకు పత్రిక]]
# [[I థెస్సలొనీకైయులకు పత్రిక]]
# [[II థెస్సలొనీకైయులకు పత్రిక]]
# [[I తెమొథెయుకుతెమొతికి పత్రిక]]
# [[II తెమొథెయుకుతెమొతికి పత్రిక]]
# [[తీతుకు పత్రిక]]
# [[ఫిలేమోనుకు పత్రిక]]
# [[హెబ్రీయులకు పత్రిక]]
# [[యాకోబు పత్రిక]]
# [[I పేతురు పత్రిక]]
# [[II పేతురు పత్రిక]]
# [[I యోహాను పత్రిక]]
# [[II యోహాను పత్రిక]]
# [[III యోహాను పత్రిక]]
# [[యూదా పత్రిక]]
# [[ప్రకటన గ్రంధము]]
 
== [[కేథలిక్కు]] బైబిల్ ==
ఇందు లో అదనంగా ఉన్నగ్రంధాలు: 714 వీటిని దైవావేశితంకావనే కారణం చెబుతూ ప్రొటెస్టంటులు అంగీకరించరు.
# మొదటి ఎస్డ్రాసు
# రెండవ ఎస్డ్రాసు
# తోబితు
# యూదితు
# ఎస్తేరు
# మక్కబీయులు 1
# మక్కబీయులు 2
# [[జ్ఞాన గ్రంథము|సొలోమోను జ్ఞానగ్రంథము]]
# సిరాకు పుత్రుడైన యేసు జ్ఞానం
# సీరాపుత్రుడైన యేసు జ్ఞానగ్రంథము
# బారూకు
# ముగ్గురు పరిశుద్ధ పిల్లల పాటలు
# సూసన్న చరిత్ర
# బేలు, డ్రాగనుల చరిత్ర
# మనస్సేప్రార్ధన
# మక్కబీయులుమొదటి 1మక్కబీయులు
# మక్కబీయులురెండవ 2మక్కబీయులు
 
== తెలుగులో బైబిలు ==
"https://te.wikipedia.org/wiki/బైబిల్" నుండి వెలికితీశారు