నవగ్రహాలు: కూర్పుల మధ్య తేడాలు

చి యంత్రము కలుపుతున్నది: hi:नवग्रह; cosmetic changes
పంక్తి 1:
'''నవగ్రహాలు''' (Nine Planets, Navagrahas) అనగా తొమ్మిది గ్రహాలు. ఈ పదాన్ని రెండు విషయాలలో వాడుతారు.
# [[ఖగోళ శాస్త్రము]]లో సూర్యుని చుట్టూ తిరిగే తొమ్మిది గోళాలు. అయితే ఇటీవలి కాలంలో చివరి గ్రహమైన ప్లూటో గ్రహం కాదని శాస్త్రజ్ఞులు తీర్మానించారు. కనుక ఇప్పుడు ఎనిమిది గ్రహాలు అనే చెప్పడం ఉచితం.
# [[భారతీయ జ్యోతిష్య శాస్త్రం]]లో జీవితాలపైనా, ఘటనలపైనా ప్రభావం చూపే గ్రహాలు. ఖగోళ శాస్త్రంలో ఉన్న గ్రహాలకూ, ఈ నవ గ్రహాలకూ కొంత భేదం ఉన్నది. సూర్యుడు (సౌరమండలం కేంద్ర నక్షత్రం), చంద్రుడు (భూమికి ఉప గ్రహం) ఈ సంప్రదాయంలో గ్రహాలుగా పరిగణింప బడుతాయి. యురేనస్, నెప్ట్యూన్ లు ఈ లెక్కలోకి రావు. కాని రాహువు, కేతువు అనే రెండు ఛాయా గ్రహాలను ఈ సంప్రదాయంలో గ్రహాలుగా గణిస్తారు.
 
 
== ఆధునిక ఖగోళ శాస్త్రం ప్రకారం (2006 కు ముందు) ==
<gallery>
దస్త్రం:The Earth seen from Apollo 17.jpg| భూమి
పంక్తి 17:
 
</gallery>
* [[భూమి]]
# [[బుధుడు]]
# [[శుక్రుడు]]
పంక్తి 26:
# [[యురేనస్]] ([[వరుణుడు]])
# [[నెప్ట్యూన్]] ([[ఇంద్రుడు]])
# [[ప్లూటో]] ([[యముడు]]) (ప్రస్తుతం గ్రహ హోదా కోల్పొయింది - 2006 ఆగస్ట్ లో ఖగోళ విజ్ఙాన శాస్త్రవేత్తలు 'ప్లూటో'ని గ్రహం కాదని, కేవలం సౌరకుటుంబంలో ఒక వస్తువనీ తీర్మానించారు)
 
ఈ గ్రహాల పరిమాణం, దూరం వంటి ముఖ్య వివరాలు క్రింది పట్టికలో ఇవ్వడ్డాయి.
పంక్తి 57:
| align="center" | 0.206
| align="center" | 58.64
| align="center" | &mdash;
| align="center" | లేవు
| align="center" | అత్యల్పం
పంక్తి 69:
| align="center" | 0.007
| align="center" | -243.02
| align="center" | &mdash;
| align="center" | లేవు
| align="center" | [[కార్బన్ డయాక్సైడ్]] (CO<sub >2</sub>), [[నైట్రోజెన్]] (N<sub>2</sub>)
పంక్తి 152:
|}
 
== భారత జ్యోతిష్య సంప్రదాయం ప్రకారం ==
 
జ్యోతిష్య సంప్రదాయంలోనూ, తత్ఫలితంగా హిందువుల దైనందిక జీవిత ఆచారాలలోనూ నవగ్రహాలకు ఎంతో ప్రాముఖ్యత ఉంది. మనుష్యుల స్థితి గతులు, భవిష్యత్తు, వ్యవహారాలపై వీటి ప్రభావం గురించి చాలా మంది దృఢంగా విశ్వాసం కలిగి ఉంటారు. సూర్యుడికి అధిపతి అగ్ని, చంద్రుడికి అధిపతి వరుణుడు, కుజుడికి అధిపతి కుమారస్వామి, బుధుడికి అధిపతి విష్ణువు, గురువుకు అధిపతి ఇంద్రుడు, శుక్రుడికి అధిపతి శచీదేవి, శనికి అధిపతి బ్రహ్మ. సూర్యుడు కారానికి, చంద్రుడు లవణానికి, కుజుడు చేదుకు, బుధుడు షడ్రుచులకు, గురువు తీపికి, శుక్రుడు పులుపుకు, వగరు రుచులకు అధిపతులు. సూర్యుడు ఆయనముకు, చంద్రుడు క్షణముకు, కుజుడు ఋతువుకు, బుధుడు మాసముకు, గురువు పక్షముకు, శుక్రుడు సంవత్సరంలకు అధిపతులు.
పంక్తి 169:
</gallery>
 
# [[సూర్యుడు జ్యోతిషం|సూర్యుడు]]
# [[చంద్రుడు|చంద్రుడు]]
# [[అంగారకుడు జ్యోతిషం|అంగారకుడు]] ([[మంగళగ్రహం]])
# [[బుధుడు జ్యోతిషం| బుధుడు]]
# [[గురువు జ్యోతిషం|గురువు]]
# [[శుక్రుడు జ్యోతిషం|శుక్రుడు]]
# [[శని జ్యోతిషం|శని]]
# [[రాహువు జ్యోతిషం|రాహువు]]
# [[కేతువు జ్యోతిషం|కేతువు]]
 
=== నవ గ్రహాల పూజ ===
నవ గ్రహాలను పూజించడం, హోమాలు, వ్రతాలు నిర్వహించడం చాలామంది హిందువుల ఆచారాలలో ఒక ముఖ్యమైన అంశం. చాలా ఆలయాలలో, ముఖ్యంగా శివాలయాలలో నవగ్రహాల మందిరాలు ఉంటాయి. ఇంకా ప్రత్యేకించి గ్రహాల ఆలయాలు కూడా ఉన్నాయి.
 
=== నవగ్రహాల విశేషాలు ===
జ్యోతిష్య సంప్రదాయంలో నవ గ్రహాల గుణాలనూ, సంకేతాలనూ తెలిపే ఒక పట్టిక క్రింద ఇవ్వబడింది.
పంక్తి 190:
! పేరు !! ఆంగ్లంలో !! బొమ్మ !! [[యంత్రము]] !! [[గుణము]] !!సూచిక
|-
| [[సూర్యుడు]] (सूर्य) || [[Sun]] || [[Imageదస్త్రం:Surya planet.jpg|75px]] || [[Imageదస్త్రం:Surya Yantra.jpg|100px]] || [[సత్వము]] || ఆత్మ, రాజయోగం, పదోన్నతి, పితృయోగం.
|-
| [[చంద్రుడు]] (चंद्र) || [[Moon]] ||[[Imageదస్త్రం:Chandra img.jpg|75px]] || [[Imageదస్త్రం:Chandra Yantra.jpg|100px]] || [[సత్వము]] || మనసు, రాణి యోగం, మాతృత్వం.
|-
| [[అంగారకుడు|కుజుడు]] (मंगल) || [[Mars]] ||[[Imageదస్త్రం:kuja.jpg|75px]] || [[Imageదస్త్రం:Mars yantra.jpg|100px]] || [[తామసము]] || శక్తి, విశ్వాసం, అహంకారం
|-
| [[బుధుడు]] (बुध) || [[Mercury (planet)|Mercury]] ||[[Imageదస్త్రం:Budh°planet.jpg|75px]] || [[Imageదస్త్రం:Budha Yantra.jpg|100px]] || [[రజస్సు]] ||వ్యవహార నైపుణ్యం
|-
| [[బృహస్పతి]],[[గురువు]] (बृहस्पति) || [[Jupiter]] || [[Imageదస్త్రం:Brihaspati.jpg|75px]] || [[Imageదస్త్రం:Guru Yantra.jpg|100px]] || [[సత్వము]]||విద్యా బోధన
|-
| [[శుక్రుడు]] (शुक्र) || [[Venus]] ||[[Imageదస్త్రం:Shukra planet.jpg|75px]] || [[Imageదస్త్రం:Shukra Yantra.jpg|100px]] || [[రజస్సు]]||ధనలాభం, సౌఖ్యం, సంతానం
|-
| [[శని]] (शनि) || [[Saturn]] || [[Imageదస్త్రం:Shani planet.jpg|75px]] || [[Imageదస్త్రం:Shani yantra.jpg|100px]] || [[తామసము]] || పరీక్షా సమయం. ఉద్యోగోన్నతి, చిరాయువు
|-
| [[రాహువు]] (राहु) || Head of Demon Snake <br /> [[Lunar node|Ascending/North Lunar Node]] || || || [[తామసము]] || తన అధీనంలో ఉన్నవారి జీవితాన్ని కలచివేసే గుణం
|-
| [[కేతువు]] (केतु) || Tail of Demon Snake <br /> [[Lunar node|Descending/South Lunar Node]]|| [[Imageదస్త్రం:Ketu.jpg|75px]] || || [[తామసము]] || విపరీత ప్రభావాలు
|}
 
[[Imageదస్త్రం:Graha1.JPG|thumb|left|400px| [[బ్రిటిష్ మ్యూజియమ్]] లో నవగ్రహ విగ్రహాలు - (ఎడమ నుండి) [[సూర్యుడు]], [[చంద్రుడు]], [[కుజుడు]], [[బుధుడు]], [[బృహస్పతి]]]] [[Imageదస్త్రం:Graha2.JPG|thumb|right|350px|[[బ్రిటిష్ మ్యూజియమ్]]లో నవగ్రహ విగ్రహాలు - (ఎడమ నుండి) [[శుక్రుడు]], [[శని]], [[రాహువు]], [[కేతువు]]]]
 
=== నవగ్రహాల ఆలయాలు ===
నవగ్రహ అలయలు మొత్తముగా తమిలనాడులో ఉన్నవి. అవి 1. అంగారక గ్రహనికి గాను వైదీస్వరన్ కొవెల
2. బుధ గ్రహానికి గాను తిరువెన్కాదు
3. శుక్ర గ్రహానికి గాను కన్ఛనూరు
పంక్తి 222:
9. సూర్య గ్రహానికి గాను సూరియానారు
 
=== నవగ్రహ ధ్యాన శ్లోకములు ===
 
నవగ్రహాలను స్తుతించే ఒక బహుళ ప్రచారంలో ఉన్న శ్లోకం
పంక్తి 270:
 
[[en:Navagraha]]
[[hi:नवग्रह]]
[[ml:നവഗ്രഹങ്ങൾ]]
[[de:Navagraha]]
"https://te.wikipedia.org/wiki/నవగ్రహాలు" నుండి వెలికితీశారు