వికీపీడియా:రచ్చబండ (ప్రతిపాదనలు)/పాత చర్చ 5: కూర్పుల మధ్య తేడాలు

చి
* లగ్న స్థానము నుండి ద్వాదశ స్థానముల 12 రాశుల్లో వున్న గ్రహ గతుల ననుసరించి కొంతమంది వ్యక్తుల యొక్క ప్రస్తుతము నడుస్తున్నకొన్ని జాతక వివరములు వారికి సంబందించిన వివరములు చూడకుండా కూడా తను, షష్ట, వ్యయ, తదితర స్థానములు, గురు, చంద్ర, కుజ గ్రహగతులను బట్టి చెప్పవచ్చండి.
[[వాడుకరి:JVRKPRASAD|జె.వి.ఆర్.కె.ప్రసాద్]] 14:29, 15 నవంబర్ 2010 (UTC)
 
== ఏమి జరుగుతోందో తెలియట్లేదు... ==
 
ప్రసాదు గారూ,
నా మీద చాలా ఆరోపణలు చేశారు. నాకు అర్థం కావట్లేదు. అసలు నేను ముడు, నాలుగు రోజుల నుండీ వికీపీడియాకి రావట్లేదు. నేను చేసిన తప్పు కాస్త వివరించగలరు. నాకు తెలిసి ఎవరినీ (ముఖ్యంగా మిమ్మల్ని) నేను ఎప్పుడూ అభ్యంతరకరంగా మాట్లాడలేదు. తొందరపడి ఆరోపణలు చేయకుండా కాస్త ఒకసారి సరిచూసుకోవాలని మనవి. నా వల్ల కలిగిన ఇబ్బంది ఏమిటో కాస్త వివరణ ఇవ్వండి. తప్పకుండా మీకు సహకరించగలను. --[[వాడుకరి:శశికాంత్|శశికాంత్]] 17:19, 15 నవంబర్ 2010 (UTC)
577

దిద్దుబాట్లు

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/558905" నుండి వెలికితీశారు