వికీపీడియా:రచ్చబండ (ప్రతిపాదనలు)/పాత చర్చ 5: కూర్పుల మధ్య తేడాలు

చి
ప్రసాదు గారూ,
నా మీద చాలా ఆరోపణలు చేశారు. నాకు అర్థం కావట్లేదు. అసలు నేను ముడు, నాలుగు రోజుల నుండీ వికీపీడియాకి రావట్లేదు. నేను చేసిన తప్పు కాస్త వివరించగలరు. నాకు తెలిసి ఎవరినీ (ముఖ్యంగా మిమ్మల్ని) నేను ఎప్పుడూ అభ్యంతరకరంగా మాట్లాడలేదు. తొందరపడి ఆరోపణలు చేయకుండా కాస్త ఒకసారి సరిచూసుకోవాలని మనవి. నా వల్ల కలిగిన ఇబ్బంది ఏమిటో కాస్త వివరణ ఇవ్వండి. తప్పకుండా మీకు సహకరించగలను. --[[వాడుకరి:శశికాంత్|శశికాంత్]] 17:19, 15 నవంబర్ 2010 (UTC)
 
== అర్థం అయ్యింది బాబోయి.... ==
 
మీరు చాలా పెద్ద పొరబాటు చేశారు. వేరే అజ్ఞాత సభ్యుడు అధికారులను బండ బూతులు తిడుతూ రాసిన దానికి నేను అందరికంటే ముందుగా నా సంతకంతో జవాబు ఇవ్వడంతో పైనది రాసింది కూడా నేనే అనుకుని పొరబడి నన్ను మీరందరూ అపార్ధం చేసుకున్నారు. మీరు కాస్త చరిత్ర పేజీ గమనిస్తే ఆ అజ్ఞాత సభ్యుడి బూతు పురాణం ఖండించిన మొదటి వ్యక్తిని నేనే అని మీకు అర్థం అవుతుంది. అలా తిట్టిన వ్యక్తి ఇదుగో ఇతడు..[[%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%A4%E0%B1%8D%E0%B0%AF%E0%B1%87%E0%B0%95:Contributions/Jambo|ఇక్కడ నొక్కండి..]] ప్రసాదు గారూ, మీ జవాబు కోసం వేచి చూస్తున్నా... --[[వాడుకరి:శశికాంత్|శశికాంత్]] 17:28, 15 నవంబర్ 2010 (UTC)
577

దిద్దుబాట్లు

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/558911" నుండి వెలికితీశారు