వికీపీడియా:రచ్చబండ (ప్రతిపాదనలు)/పాత చర్చ 5: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 423:
* కఠిన పదజాలం వాడానని అంటున్నారు... శశికాంత్ దాష్టీకం అని శీర్షిక ఒకసారి గమనించండి. అంతకన్నా కఠిన పదజాలం నేను వాడి ఉంటే కచ్చితంగా నాదే తప్పు. జంబోవి సమయాలు కాపీ పేస్ట్ చేసారు, మరి నాది మాత్రం అలా చేయకుండా స్వయంగా టైపు చేసారు. పైగా తప్పుగా ఇచ్చారు. ఇందులో ఆంతర్యం ఏమిటో..
--[[వాడుకరి:శశికాంత్|శశికాంత్]] 06:37, 16 నవంబర్ 2010 (UTC)
=-=కఠిన పదజాలం==
* నేను వదిలేయండి ఇంతటితో అన్నాను. ఆ తరువాత విషయాన్ని సాగదీస్తూ మీరు చేస్తున్న ప్రయత్నములో వాడిన పదములు గురించి నేను ప్రస్తావించాటము జరిగింది.
* శశికాంత్ దాష్టీకం అనేది మీరు వివరణ ఇవ్వక మునుపుది. అయినా ఇప్పటికీ కూడా మీ అవేశము తగ్గిందా ? అర్థనారీస్వరుడు గురించి పదాల కూర్పు, వ్రాసే పద్దతి, అందులోని వాక్యాలు మొత్తము వివరణ మాత్రము వాడుకరి: Arjunaraoc గారివి. అలానే వున్నాయి. మీ పద ప్రయోగాలు ఆ విధముగా ఉండవు. మీ పదాలాలో కొంత అవేశము (కార్గిల్ యుద్ధాలు గురించి, క్రికెట్ గురించి వ్రాస్తూ వుంటారు కదా), అపరిపక్వత ( అంటే చిన్న వయసు తనము), అస్థిరత్వము ( అంటే మనసు కుదురుగా వుండక పోవటము), ఓరిమి లేకపోవుటము, ఇత్యాది చెప్పుకుంటే చాలా విషయాలు మీ రచనలలో గోచరిస్తూ వుంటాయి. ఒక సారి మీవి, Arjunaraoc గారివి మరొకరిని మీ వాళ్ళని (స్నేహితులు) చదవమనండి.