జోసెఫ్ డాల్టన్ హుకర్: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 34:
===జీవిత సంగ్రహం===
హుకర్ సఫోక్ లో ప్రముఖ వృక్ష శాస్త్రజ్ఞుడైన సర్ [[విలియం జాక్సన్ హుకర్]] (Sir William Jackson Hooker) కు రెండవ కుమారునిగా జన్మించాడు. చిన్ననాటి నుండి గ్లాస్గో విశ్వవిద్యాలయంలో తండ్రి యొక్క ఉపన్యాసాలను విని మొక్కల మీద మరియు [[జేమ్స్ కుక్]] జరిపిన సముద్ర యాత్రల మీద అభిరుచి పెంచుకున్నాడు.<ref name ="ODB">Endersby, J. 2004. Hooker, Sir Joseph Dalton (1817–1911). ''Oxford Dictionary of National Biography'', Oxford University Press</ref> తర్వాత గ్లాస్గో విశ్వవిద్యాలయంలో వైద్య విద్యను 1939లో పూర్తిచేశాడు. అనంతరం నావల్ మెడికల్ సర్వీసు ఉద్యోగంలో చేరి ప్రముఖ సముద్ర యాత్రికుడైన [[జేమ్స్ క్లార్క్ రాస్]] (James Clark Ross) తో అంటార్కిటికా లోని అయస్కాంత దక్షిణ ధృవానికి ప్రయాణమయ్యాడు.
 
హుకర్ 1851 సంవత్సరంలో ఫ్రాన్సిస్ హారియెట్ హెన్స్లో (Frances Harriet Henslow) ను వివాహం చేసుకున్నాడు. వీరికి నలుగురు కుమారులు మరియు ముగ్గురు కుమార్తెలు.
* William Henslow Hooker (1853–1942)
* Harriet Anne Hooker (1854–1945) married William Turner Thiselton-Dyer
* Charles Paget Hooker (1855–1933)
* Marie Elizabeth Hooker (1857–1863) died aged 6.
* Brian Harvey Hodgson Hooker (1860–1932)
* Reginald Hawthorn Hooker (1867–1944) statistician
* Grace Ellen Hooker (1868–1873) died aged 5.
 
మొదటి భార్య 1874 సంవత్సరంలో చనిపోగా, 1876 లో హయసింథ్ జార్డిన్ (Hyacinth Jardine) ను ద్వితీయ వివాహం చేసుకున్నాడు. వీరికి ఇద్దరు కుమారులు కలిగారు.
* Joseph Symonds Hooker (1877–1940)
* Richard Symonds Hooker (1885–1950).
 
==బిబ్లియోగ్రఫీ==