జోసెఫ్ డాల్టన్ హుకర్: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 30:
==బెంథామ్-హుకర్ వర్గీకరణ==
{{main|బెంథామ్-హుకర్ వర్గీకరణ}}
[[జార్జి బెంథామ్]] (George Bentham) మరియు జోసెఫ్ డాల్టన్ హుకర్ (Joseph Dalton Hooker) లు ఇంగ్లండ్ దేశానికి చెందిన వర్గీకరణ శాస్త్రవేత్తలు. వీరు సంయుక్తంగా [[పుష్పించే మొక్క]]లకు ఒక సహజ వర్గీకరణ విధానాన్ని 1862-1983 సంవత్సరాలలో తమ 'జెనీరా ప్లాంటారమ్' (Genera plantarum) అనే లాటిన్ గ్రంధంలో వివరించారు. అన్ని జాతులు మార్పు చెందకుండా స్థిరమైన లక్షణాలతో ఉంటాయనే నమ్మకంపై (Doctrine of constancy of species) ఆధారపడి తమ వర్గీకరణను ప్రతిపాదించారు.
 
==జీవిత సంగ్రహం==