యడవల్లి సూర్యనారాయణ: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
'''యడవల్లి సూర్యనారాయణ'''(జ.[[1888]] - మ.[[1939]]) ప్రముఖ తెలుగు రంగస్థల నటుడు మరియు తొలితరం [[తెలుగు సినిమా]] నటుడు.
 
ఈయన 1912లో [[గుంటూరు]]లో స్థాపించబడిన అమెచ్యూర్ డ్రమాటిక్ క్లబ్ (ఔత్సాహిక నాటక సంఘం) వ్యవస్థాపకుడు. [[కపిలవాయి రామనాధశాస్త్రికిరామనాధశాస్త్రి]]కి పద్యాలు పాడటంలో శిక్షణ ఇచ్చింది ఈయనే.<ref>Sundaram Learns By Kodavatiganti Kutumba Rao పేజీ.229</ref> మైలవరం కంపెనీగా ప్రసిద్ధి చెందిన బాల భారతీ నాటక సంఘం మైలవరం నుండి విజయవాడకు మారిన తర్వాత యడవల్లి సూర్యనారాయణ అందులో కథానాయకుడిగా చేరాడు. అక్కడే ఉప్పులూరి సంజీవరావు, దైతా గోపాలం మొదలైనవారితో కలిసిపనిచేశాడు.
 
==చిత్రమాలిక==