"ఒడిస్సీ" కూర్పుల మధ్య తేడాలు

== పదజాలం ==
సాంప్రదాయ ఒడిస్సీ నృత్యంలో నైపుణ్యాలు ఈ క్రింద పేర్కొనబడ్డాయి.
=== మంగళచరణంమంగళాచరణం ===
ఇందులో ముందుగా ఆవాహన ఉంటుంది. పూరీ జగన్నాథునకిజగన్నాథునకు ప్రణామాలర్పించిన తర్వాత మరేదైనా దైవాన్ని కీర్తిస్తూ ఒక శ్లోకం పాడతారు. ఈ శ్లోకంలో అర్థాన్ని నృత్యం ద్వారా అభినయిస్తారు. ఇందులో ''భూమి ప్రాణం'' అనే ప్రక్రియ కూడా ముఖ్యమైనది. దీని ద్వారాదీనిద్వారా నాట్యంలో భాగంగా భూమిని బలంగా తొక్కుతున్నందుకు భూమి తల్లినిభూమితల్లిని క్షమాపణలు అడగుతారుఅడుగుతారు. ఇంకొక ముఖ్యమైన ప్రక్రియ ''త్రిఖండి ప్రాణం'' లో చేతులు శిరసు పైకి ఎత్తి దేవుళ్ళకి, అభిముఖంగా గురువులకు, హృదయానికి దగ్గరగా చేతులు చేర్చి ప్రేక్షకులకు నమస్కారం చేస్తారు.
 
=== బట్టు నృత్యం ===
250

edits

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/568524" నుండి వెలికితీశారు