ధవళేశ్వరం: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 48:
[[బొమ్మ:Dowleswaram opposite cotton museum.JPG|thumb|right|250px|కాటన్ మ్యుజియం ఎదురుగా ఉన్న ఆంజనేయస్వామి విగ్రహం]]
* '''కాటన్ మ్యుజియం'''
కాటన్ మ్యుజియం కాటన్ ఆనకట్ట గురించిన చరిత్ర ను వివరిస్తుంది. కాటన్ గారు అప్పట్లొ వినియోగించిన వస్తువులు, ఇతరఆనకట్ట నిర్మాణ సామగ్రి ని ఇక్కడ మనం చూడవచ్చు. కాటన్ గారు ఆనకట్ట కట్టుటకు ఉపయోగించిన పద్దతులు, అప్పటి పరిస్థితులను మనకు కళ్ళకు కట్టినట్లు చూపించే చిత్రాలు ఇక్కడ చాలా ఉన్నాయి. ఈ మ్యూజియం లొ ఒక మంచి వనము కూడా ఉంది.
 
* '''ధవళేశ్వరం బ్యారేజి'''
సాయంత్రం వేళ ఈ ఆనకట్ట చూడడానికి చాలా బాగుంటుంది. చుట్టుపక్క గ్రామముల నుండి చాలా మంది సందర్శకులు నిత్యం ఇక్కడకు వస్తారు. ఇక్కడ బ్యారేజి దిగువన గల ఇసుక తిన్నెలు పిల్లలకు పెద్దలకు ప్రధాన ఆకర్షణ గా నిలుస్తుంది.
 
* '''రామపాదాల రేవు'''
 
* '''జనార్ధనస్వామి ఆలయం'''
జనార్ధనస్వామి వారి ఆలయం ఇక్కడ ప్రసిధ్ధి. ఈ ఆలయం 'ధవళగిరి' అను ఒక గుట్త పైన ఉన్నది. స్వామి వారికి ప్రతి సంవత్సరం నిర్వహంచు కళ్యాణం ఒక పెద్ద ఉత్సవం. ప్రతి సంవత్సరం భీష్మ ఏకాదశి దినమున జరుగు ఈ ఉత్సవము, చుట్టు పక్కల జిల్లాల నుండి కూడా భక్తులను ఆకర్షిస్తుంది. ఆ రోజు జరుగు రధోత్సవం చాల బాగుంటుంది. దీనినెదీనినే తీర్థమ్తీర్థం అని కూడా అంటారు .మొదట్లో 5 రోజులు జరిగేదని పెద్దలు చెపుతారు. ఇపుడది 2 రోజులకు పరిమితమైంది. ప్రముఖులైన టంగుటూరి ప్రకాశం పంతులు గారు రాజమండ్రి లొ ఛదువుకునె రొజుల్లొ ఒకసారి ఈ తీర్థానికి విచ్చేశారు.
 
 
"https://te.wikipedia.org/wiki/ధవళేశ్వరం" నుండి వెలికితీశారు