మెంతులు: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 29:
మెంతులు, మావన శరీరంలోని విషాలను (టాక్సిన్లు) బయటకు పంపించి, మానవ శరీరం ఎల్ల వేళలా ఆరోగ్యంగా ఉంచడంలో బాగా ఉపయోగ పడతాయి. వేల సంవత్సరాలుగా, వాడుకలో ఉన్న ఆయుర్వేదం, మెంతులు, మెంతి కూరను ప్రతి రోజూ వాడమంటుంది.
* మెంతి ఆకులను నేరుగా లేక చపాతీలోకి కర్రీగా తీసుకోవచ్ఛును. ఇది లాలాజల గ్రంధులు పనితీరును పెంచుతుంది.
* రోజూ రెండు చెంచాల మెంతి పొడిని నీటితో గానీ, పాలతో గానీ తీసుకోవడంవల్ల చక్కెరవ్యాధినిచక్కెరవ్యాధి, కొలెస్టరాల్ తగ్గుతాయి.
* నీటిలో నానబెట్టిన మెంతులను ప్రతిరోజు రాతి పడుకునే ముంది తీసుకుంటే అధికంగా ఉన్న కొవ్వు తగ్గుతుంది.
* శ్వాస సంబంధిత సమస్యలకు తొలిదశలోనే మెంతులు ఉపయోగించినట్లయితే సులభంగా అడ్డుకోవచ్చును. బ్రాంకైటిస్, సైనసైటిస్, ఇన్‌ఫ్లుయంజా, న్యూమొనియా, వంటి జబ్బులకు మంచి మందుగా మెంతులు పనిచేస్తాయి.
పంక్తి 38:
== మూలాలు ==
{{మూలాలజాబితా}}
2726 ఏప్రిల్ 2011 ఆంధ్రభూమి దినపత్రీక ఆధారంగా
[[వర్గం:ఫాబేసి]]
 
"https://te.wikipedia.org/wiki/మెంతులు" నుండి వెలికితీశారు