పామాయిల్: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 36:
|}
 
* '''నోట్: హెక్టార్లా / ఎకరాలా అన్నది సందేహంగా వుంది'''.
* ఆయిల్ పాం అభివృద్ధికి ఈ సంవత్సరం బడ్జెట్టులో ప్రభుత్వం 300 కోట్ల రూపాయలు కేటాయింఛటం శుభసూచకం. కేంద్ర ప్రభుత్వం సాగు విస్తీర్ణంపైనే కాకుండా, పరొశోధన, అభివృద్ధికి కూడా పెద్ద పీట వెయ్యాలని రైతులు కోరుతున్నారు. 1990 లలో కేంద్ర ప్రభుత్వం, దేశంలోని వంట నూనెల కొరతను తీర్చటానికి, ఒక పైలట్ ప్రాజక్టు కింద, ఆయిల్ పాం సాగును అభివృద్ధి చేయాలని అనుకొంది. ఆయిల్ పాం సాగుచేసే రైతులకు ఇచ్చే సబ్సిడీ వలన, చిన్న రైతులు ఉత్సాహంతో, ఆయిల్‌పాం సాగును చేపట్టారు. అందులో పశ్చిమ గోదావరి జిల్లా అగ్రస్థానంలో ఉంది. ప్రభుత్వం ఏలూరులో 'జాతీయ ఆయిల్ పాం పరిశోధన అభివృద్ధి మండలి' ని నెలకొల్పినా, రైతులకు ఏమీ ప్రయోజనం లేకపోతోంది. రైతులు ఎదుర్కొంటున్న సమస్యలకు, ఆయిల్‌పాం పొలాలలో ఎదురు అవుతున్న సమస్యలకు పరిష్కారాలు దొరకటంలేదు. పరిశోధన ఫలితాలు, రైతులకు చేరటంలేదు. ధరలలో వచ్చే హెచ్చు తగ్గులను చిన్న రైతులు తట్టుకోలేరు. ప్రభుత్వం ఈ సమస్యకి పరిష్కారం చూడాలి.
 
"https://te.wikipedia.org/wiki/పామాయిల్" నుండి వెలికితీశారు