మే 3: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 4:
 
== సంఘటనలు ==
* [[1494]]: క్రిస్టఫర్ కొలంబస్ [[జమైకా]] ను కనుగొన్నాడు. దానికి 'ఇయాగొ' అని పేరు పెట్టాడు.
* [[1791]]: [[:en:Constitution_of_May_3,_1791|ది కాన్‌స్టిట్యూషన్ ఆఫ్ మే 3]] (యూరప్ లో మొట్టమొదటి ఆధునిక రాజ్యాంగం) –[[:en:Polish%E2%80%93Lithuanian_Commonwealth|పోలిష్-లిథూనియన్ కామన్‌వెల్త్]] 'సెజ్మ్' ప్రకటించింది. (20వ శతాబ్దానికి ముందు పోలిష్ పార్లమెంట్ లోని దిగువ సభ (మన లోక సభ వంటిది), ఎగువ సభ (మన రాజ్య సభ వంటిది), వారి రాజు, ఈ మూడింటిని కలిపి [[:en:Sejm|'సెజ్మ్"]] అనేవారు).
* [[1802]]: [[:en:Washington,_D.C.|వాషింగ్టన్ డి.సి.]] ని, ఒక నగరంగా గుర్తించారు.
* [[1830]]: ప్రతీ రోజూ ప్రయాణీకులను తీసుకువెళ్ళటానిక్ళ్ళ,ఆవిరితో నడిచే రైలు (పొగబండి) సేవలు, మొదటి సారిగా మొదలయ్యాయి.
 
* [[1837]]: [[:en:National_and_Kapodistrian_University_of_Athens|యూనివర్సిటీ ఆఫ్ ఏథెన్స్]] స్థాపించారు.
* [[1841]]: [[న్యూజిలాండ్]]దేశం [[బ్రిటిష్]] కోలనీ గా మారింది.
*
* [[1855]]: ఏంట్‌వెర్ప్ - రోటర్‌డాం రైలు మార్గం మొదలయింది.
* [[1906]]: [[సినాయ్]] ద్వీపకల్పం బ్రిటిష్ ఆధీనంలో ఉన్న [[ఈజిప్ట్]] సరిహద్దుగా ఏర్పడింది. [[సినాయ్]] ని [[టర్కీ]] నుంచి [[ఈజిప్ట్]] తీసుకుంది
* [[1968]]: [[యునైటెడ్ కింగడమ్]] దేశంలోని [[లండన్]] లో మొదటి గుండె మార్పిడి శస్త్ర చికిత్స చేసారు. ఆ దేశంలో ఇదే మొదటి గుండె మార్పిడి శస్త్ర చికిత్స.
* [[1969]]: భారత [[రాష్ట్రపతి]]గా [[వి.వి.గిరి]] పదవిని చేపట్టాడు.
* [[1973]]: [[:en:Chicago|చికాగో]] లోని [[:en:Sears_Tower|'సియర్స్ టవర్']] ప్రపంచంలోని ఎత్తైన భవంతిగా గుర్తింపు పొందింది.
* [[1986]]: ‍[[శ్రీలంక]]లో బాంబు పేలుడు వలన 21మంది మరణించారు.
* [[1978]]: 'సూర్య దినం' - 'సౌర శక్తి' కి సంబంధించిన విశేషాలు అమెరికాలో తిలియ చేసారు.
 
== జననాలు ==
"https://te.wikipedia.org/wiki/మే_3" నుండి వెలికితీశారు