మధ్వాచార్యుడు: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 3:
మధ్వాచార్యులు (కన్నడ:ಶ್ರೀ ಮಧ್ವಾಚಾರ್ಯರು) ద్వైత వేదాంతాన్ని బోధించిన మతాచార్యులు. మధ్వాచార్యులు నిలిపిన సాంప్రదాయాలను పాటించేవారిని మధ్వులు అని పిలిస్తారు. మధ్వాచార్యుడు వాయువు, హనుమంతుడు, బీముడు యెక్క ప్రతి రూపమని నమ్ముతారు.
==బాల్యము / పుట్టుక==
మద్వాచార్యులు [[ఉడిపి]] వద్ద నున్న [[పాజక]] గ్రామంలో [[విజయదశమి]] రోజున జన్మించాడుజన్మించారు. మధ్వాచార్యుడిమధ్వాచార్యుని జీవిత కథను రచించిన నారాయణ పండితాచార్యుడుపండితాచార్యులు ఆయన తల్లిదండ్రుల పేర్లను మధ్యగేహ భట్ట, వేదవతి లుగా పేర్కొన్నాడుపేర్కొన్నారు. ఆయనకు మొదట్లో వాసుదేవ అని పేరు పెట్టినా తరువాతి కాలంలో పూర్ణప్రజ్ఞ, ఆనందతీర్థ, మధ్వాచార్యుడుమధ్వాచార్యులు అనే పేర్లతో ప్రసిద్ధి పొందాడుపొందారు.
 
బాల్యంలో ఉండగానే వాసుదేవ ఆధ్యాత్మిక విషయాలవైపు ఆసక్తి చూపుతూ వాటిని ఆకళింపు చేసుకునేవాడు. పదకొండేళ్ళ పిన్న వయసులోనే సన్యాసం వైపు ఆకర్షితుడయ్యాడు. ఉడుపి సమీపంలో నివసిస్తున్న, ఆకాలంలో ప్రముఖ ఆధ్యాత్మిక గురువుగా పేరుగాంచిన అచ్యుత ప్రజ్ఞ అనే గురువు ద్వారా సన్యాస దీక్షను స్వీకరించాడు. అప్పుడే ఆయన పేరు పూర్ణప్రజ్ఞుడు గా మారింది.
"https://te.wikipedia.org/wiki/మధ్వాచార్యుడు" నుండి వెలికితీశారు