చక్రవాకం (సినిమా): కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 8:
starring = [[శోభన్ బాబు ]],<br>[[వాణిశ్రీ]]|
}}
కోడూరి కౌసల్యాదేవి నవల "చక్రవాకం"అధారంగా ,రామానాయుడు ఈ చిత్రాన్ని నిర్మించారు.ప్రేమనగర్ తర్వాత తీయబడ్డ ఈ చిత్రం అక్కినేని అనారోగ్య కారణంగా ,శోభన్ బాబు కథానాయకుని పాత్ర పోషించారని చెబుతారు.ఎస్.వీ.ఆర్ ,జి.వరలక్ష్మి,వాణిశ్రీ,చంద్రకళ,రాజబాబు ,శ్రీధర్ వంటి మంచి తారాబలంతో నిర్మించిన ఈ చిత్రం వాణిజ్యపరంగా సఫలంకాలేదు.చక్రవాకం అనే మకుటం సామాన్య ప్రేక్షకులకు అర్ధం కాలేదనేది ఒకకారణంగా చెబుతారు.
 
==కథ==
వాణిశ్రీ ,శోభన్ లు ప్రేమికులు.ఆస్తి వేరేవారికి పోరాదని శోభన్ వదిన జి.వరలక్ష్మి అతన్ని తన చెల్లెలు చంద్రకళ కు ఇచ్చి చేయాలని ప్రయత్నిస్తుంది.ప్రేమికులు దూరంకావడం, కథానాయిక కష్టాలు పాలై తండ్రిని పోగొట్టు కొవడం, చివరికి ప్రేమికుల కలయిక చిత్రకథ.
==పాటలు==
*వీణలోనా, తీగలోనా, ఎక్కడున్నది రాగము, అది ఎలాగైనది రాగము - [[పి.సుశీల]]
"https://te.wikipedia.org/wiki/చక్రవాకం_(సినిమా)" నుండి వెలికితీశారు