ఓగిరాల రామచంద్రరావు: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 31:
 
==సంతానం==
ఓగిరాలకు ఒక కుమారుడు, ఒక కుమార్తె. ఇద్దరూ తండ్రి ఓగిరాల వద్ద లలిత సంగీతం నేర్చుకున్నా ఆ రంగం వైపు చూడలేదు. ఓగిరాల కుమారుడు నరసింహమూర్తి ఈ మధ్యనే [[కార్పరేషన్ బ్యాంక్]] లో ఉన్నత పదవి నుండి విరమణ పొందారు. నరసింహమూర్తి కొన్ని చిత్రాలలో బాలనటునిగా నటించారు. [[బ్రతుకుతెరువు]] (1953)లో [[సూర్యకాంతం]] కొడుకుగా, [[దొంగ రాముడు (1955 సినిమా)|దొంగరాముడు]] (1955)లో చిన్ననాటి రాముడి స్నేహితునిగా, [[అప్పు చేసి పప్పు కూడు]] (1959)లో [[సూర్యకంతంసూర్యకాంతం]], [[తిక్కవరపు వెంకట రమణారెడ్డి|రమణారెడ్డి]] కొడుకుగా నటించారు. [[అప్పు చేసి పప్పు కూడు]]లో [[రేలంగి]], నరసింహమూర్తి కలిసి పండించిన హాస్యం మరువలేనిది.
 
==చిత్రసమాహారం==