మాండూక్యోపనిషత్తు: కూర్పుల మధ్య తేడాలు

కొత్త పేజీ: మండూక మహర్షి ప్రోక్తమైనందున దీనిని మాండూక్యోపనిషత్తు అంటారు....
 
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 3:
==సారాంశం==
 
ఈ సమస్త జగత్తు ఓంకారమే[[ఓం]]కారమే. భూత భవిష్యద్వర్తమానాలు కూడా ఓంకారమే[[ఓం]]కారమే. ఈ [[త్రికాలములు | త్రికాలాలకు]] అతీతమైనది ఏదైనా ఉంటే అది కూడా ఓంకారమే[[ఓం]]కారమే. ఈ జగత్తుకు, దానికి అతీతమైన పరమ సత్యానికి, అన్నిటికి ఓంకారం[[ఓం]]కారం శబ్ద రూపమైన ప్రతీక. ఈ ఓంకారం[[ఓం]]కారం దేనికైతే ప్రతీకగా ఉన్నదో అదే బ్రహ్మం. ప్రతీ జీవుడిలో ఉన్న ఆత్మయే బ్రహ్మం.
"https://te.wikipedia.org/wiki/మాండూక్యోపనిషత్తు" నుండి వెలికితీశారు