వైశేషిక దర్శనం: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 14:
* ఇక్కడ ''పదార్థము'' అనగా ఒక పదము యొక్క ''అర్థము'' తెలుసుకొనుట.
===ద్రవ్యం===
ఇది* ద్రవ్యము తొమ్మిది విధాలుగా ఉంటుంది. అవి ఫృథ్వి, జలం, అగ్ని, వాయువు, ఆకాశం, కాలం, దిక్కు, ఆత్మ, మనస్సు. వీటిలో మొదటి నాలుగు మూర్త ద్రవ్యాలు. మిగిలినవి అమూర్తాలు అంటే కనిపించనివి.
* ద్రవ్యములు రెండు విధములు. ఒకటి మూర్త ద్రవ్యములు మరియు రెండు అమూర్త ద్రవ్యములు.
 
====మూర్త ద్రవ్యములు====
ఇది తొమ్మిది విధాలుగా ఉంటుంది. అవి ఫృథ్వి, జలం, అగ్ని, వాయువు, ఆకాశం, కాలం, దిక్కు, ఆత్మ, మనస్సు. వీటిలో మొదటి నాలుగు మూర్త ద్రవ్యాలు. మిగిలినవి అమూర్తాలు అంటే కనిపించనివి.
* వీటిలో ఫృథ్వి, జలం, అగ్ని, వాయువు అను నాలుగు మూర్త ద్రవ్యాలు అనగా కంటికి కనిపించునవి.
====అమూర్త ద్రవ్యములు====
మిగిలినవి అనగా ఆకాశం, కాలం, దిక్కు, ఆత్మ, మనస్సు. అనేవి అమూర్త ద్రవ్యములు. అంటే కనిపించనివి.
 
* ద్రవ్యములు రెండు విధములు. ఒకటి సావయవములు మరియు రెండు నిరవయవములు
ఆత్మ అనేది జీవాత్మ. అది అనాది, అనంతం, సర్వవ్యాపి, అనేకం. అయితే జడం, అచేతనం. మనస్సు అంతరింద్రియం. అది ఆలోచిస్తుంది. ఆత్మ మనస్సుతో కలవడంవల్ల చేతనం అవుతుంది. దానికి గ్రహణ శక్తి కలుగుతుంది. సుఖం, దు:ఖం మొదలైనవి పొందుతుంది.
=====సావయవములు=====
* ఇవి ఉత్పత్తి వినాశములు, స్వతంత్రము లేనివి, ఒకదానిపై ఆధారపడినవి మరియు అనిత్యములు. అవి:
* ఫృథ్వి, జలం, అగ్ని.
=====నిరవయవములు=====
* స్వతంత్రము కలవి, నిత్యములు మరియు పరమార్థములు.
* వాయువు, ఆకాశం, కాలం, దిక్కు అనేవి మహాపళయము వరకు ఉంటాయి.
* ఆత్మ అనునది పరమార్థ నిత్యము. [[ఈశ్వరుడు]] ను నమ్మిన మతము నందు పరమార్థ నిత్యము కలవాడు ఈశ్వరుడు.
* మనస్సు అనేది మోక్షము వరకు ఉంటుంది.
 
* ఆత్మ అనేది జీవాత్మ. అది అనాది, అనంతం, సర్వవ్యాపి, అనేకం. అయితే జడం, అచేతనం. మనస్సు అంతరింద్రియం. అది ఆలోచిస్తుంది. ఆత్మ మనస్సుతో కలవడంవల్ల చేతనం అవుతుంది. దానికి గ్రహణ శక్తి కలుగుతుంది. సుఖం, దు:ఖం మొదలైనవి పొందుతుంది.
 
===గుణం===
"https://te.wikipedia.org/wiki/వైశేషిక_దర్శనం" నుండి వెలికితీశారు