వైశేషిక దర్శనం: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 32:
* మనస్సు అనేది మోక్షము వరకు ఉంటుంది.
 
* ఆత్మ అనేది జీవాత్మ. అది అనాది, అనంతం, సర్వవ్యాపి, అనేకం. అయితే జడం, అచేతనం. మనస్సు అంతరింద్రియం. అది ఆలోచిస్తుంది. ఆత్మ మనస్సుతో కలవడంవల్ల చేతనం అవుతుంది. దానికి గ్రహణ శక్తి కలుగుతుంది. సుఖం, దు:ఖం మొదలైనవి పొందుతుంది.
 
===గుణం===
"https://te.wikipedia.org/wiki/వైశేషిక_దర్శనం" నుండి వెలికితీశారు