పరమాత్మ: కూర్పుల మధ్య తేడాలు

కొత్త పేజీ: గురువు. ఉపదేశం .అజ్ఞానాంధకారాన్ని తొలగించే జ్ఞాన0 దర్శనమయ్యిం...
 
చిదిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
[[Image:Vishnu.jpg|350px|right|thumb|[[విష్ణు|విష్ణువు]]]]
గురువు. ఉపదేశం .అజ్ఞానాంధకారాన్ని తొలగించే జ్ఞాన0 దర్శనమయ్యింది
Line 6 ⟶ 7:
 
వేదముల సారాంశం. అది ఎంత గొప్పదైనా వేదాన్ని అనుసరించేదే కావాలి, అప్పుడే ప్రమాణయోగ్యం. అట్లాంటి దాన్నే ఉపదేశం చేసాడు. వేదం రెండు భాగాలు. పూర్వ భాగం మనం చేసే కర్మలని ప్రతిపాదిస్తుంటుంది. రెండవది మనకి ఆనందాన్ని కలిగించే బ్రహ్మ తత్వాన్ని తెలుపుతుంది. ఇవి రెండు ఒకటే శాస్త్రం. బ్రహ్మ అనేది తెలియాల్సిన తత్వం, అది తెలిసిన తర్వాత ఆ తత్వన్ని ఎట్లా పొందాలో తెలుపుతుంది రెండూ ఒకటే. కనుక ఆరాధన స్వరూపాన్ని ఒకటి ఆరాధ్య స్వరూపాన్ని ఒకటి తెలుపుతుంది. రెండు కలిపి అది వేదం.
 
==ఇవి కూడా చూడండి==
 
 
==సూచనలు==
 
==బయటి లింకులు==
* [http://www.vedabase.net/p/paramatma Usage of the term Paramatma in Puranic and Gaudiya Vaishnava literature]
 
[[వర్గం: విష్ణువు యొక్క రూపాలు]]
[[వర్గం: సంస్కృత పదజాలము ]]
[[వర్గం: హిందూ మతము]]
[[వర్గం:వేదాంతము]]
[[వర్గం: యోగ]]
[[వర్గం: వేదాలు]]
"https://te.wikipedia.org/wiki/పరమాత్మ" నుండి వెలికితీశారు