సాలూరు హనుమంతరావు: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
{{మొలక}}
'''సాలూరు హనుమంతరావు''' ప్రసిద్ధ తెలుగు, కన్నడ సినిమా సంగీత దర్శకులు. ఈయన తమ్ముడు [[సాలూరు రాజేశ్వరరావు]] కూడా ప్రసిద్ధ సంగీత దర్శకుడే. సాలూరు రాజేశ్వరరావు కంటె నాలుగేళ్ల పెద్దవాడు ఈయన. పన్నెండేళ్ల వయసులో తమ్మునితో కలిసి ద్వారం వెంకటస్వామి నాయుడు దగ్గర సంగీత పాఠాలు నేర్చుకున్నాడు. గాలిపెంచల నరసింహారావు ఆర్కెస్ట్రాలో చేరాడు.అక్కడే వీణ, సితార, దిల్, సారంగి, హార్మోనియమ్, వయొలిన్,క్లారినేట్, ఫ్లూట్, వాద్యాలతో పొత్తుపెట్టుకున్నాడు.
 
కొన్నాళ్ల తరువాత ఈఎ సోదరులిద్దరూ "రాజేశ్వరరావు అండ్ పార్టీ" పేరుతో ఆర్కెస్ట్రాలు ఇవ్వడం మొదలుపెట్టారు.
కొన్నాళ్ల తరువాత ఈఎ సోదరులిద్దరూ "రాజేశ్వరరావు అండ్ పార్టీ" పేరుతో ఆర్కెస్ట్రాలు ఇవ్వడం మొదలుపెట్టారు. 1947లో "రాధిక" అను సినిమాతో స్వతంత్ర సంగీత దర్శకుని అవతారం ఎత్తారు. సోదరుడైన రాజేశ్వరరావు అస్వస్థులైన సమయంలో ఆయన ఒప్పుకున్న "చరణదాసి" సినిమాను తాను పూర్తిచేసారు. ఈ సినిమాలో కొన్ని పాటలు మరియు రీరికార్డింగ్ ఈయనే చేసారు.ఆ తరువాత తెలుగు, తమిళం, కన్నడం, హిందీ భాషల్లో సుమారు 50 చిత్రాలకు పనిచేసారు. మంచి మంచి సినిమాలకు స్వరకర్తగా పనిచేసినా హనుమంతురావుకు కాలం కలిసిరాలేదు. ఆయనకు రావల్సినంతగా పేరు ప్రఖ్యాతలు రాలేదు.
 
== సంగీతం సమకూర్చిన చిత్రాలు ==
# [[రాధిక (1947 సినిమా)|రాధిక]] (1947)
# [[మదాలస]] (1948)
# [[రాజీ నా ప్రాణం]] (1954) (కొన్నిపాటలు మాత్రమే)
# [[వీర భాస్కరుడు]] (1959)
# [[ఉషాపరిణయం (సినిమా)|ఉషా పరిణయం]] (1961)
Line 15 ⟶ 16:
# [[మహమ్మద్ బీన్ తుగ్లక్]] (1972)
# [[పంజరంలో పసిపాప]] (1973)
# [[నిజ రూపాలు]] (1974)
# [[ప్రతిజ్ఞ]] (కన్నడం)
# [[సతీ అనసూయ]] (కన్నడం)
# [[ఆడదాని అదృష్టం]] (1974)
# [[మొగుడా పెళ్ళామా]] (1974)
# [[మనుషుల్లో దేవుడు]] (టి.వి.రాజు)తో
# [[ఆరాధన (1976 సినిమా)|ఆరాధన]] (1976)
# [[స్వామి ద్రోహులు]] (1976)
"https://te.wikipedia.org/wiki/సాలూరు_హనుమంతరావు" నుండి వెలికితీశారు