ప్రధాన మెనూను తెరువు

Maheshbandaru గారు, తెలుగు వికీపీడియాకు స్వాగతం! వికీపీడియాలో సభ్యులైనందుకు అభినందనలు.

  • వికీపీడియాను ఉపయోగిస్తున్నప్పుడు మీకేమయినా సందేహాలు వస్తే ఇక్కడ నొక్కి, మీ సందేహాన్ని అడగండి. కొద్ది సేపట్లో వికీ విధివిధానాలు తెలిసిన సభ్యులు మీ సందేహాన్ని నివృత్తి చేస్తారు.
  • తెలుగులో ఎలా రాయాలో తెలుసుకోవడానికి తెలుగులో రచనలు చెయ్యడం మరియు టైపింగు సహాయం చదవండి.
  • వికీపీడియాలో మీరు సహాయం చేయదగిన ప్రాజెక్టులు కొన్ని నిర్వహిస్తున్నారు. అందులో మీ సహకారం అందించండి.
  • నాలుగు టిల్డెలతో (~~~~) ఇలా సంతకం చేస్తే మీ పేరు, తేదీ, టైము ముద్రితమౌతాయి. (ఇది చర్చా పేజీలకు మాత్రమే పరిమితం, చర్చ ఎవరు జరిపారో తెలియడానికి, వ్యాసాలలో చెయ్యరాదు.)
  • తెలుగు వికీ సభ్యులు అభిప్రాయాలు పంచుకొనే తెవికీ గూగుల్ గుంపులో చేరండి.
  • మీరు ఈ సైటు గురించి అభిప్రాయాలు ఇక్కడ వ్రాయండి అభిప్రాయాలు
  • ఈ వారం వ్యాసం ఈ-మైయిల్ ద్వారా తెప్పించుకొదలిస్తే tewiki-maiku-subscribe@googlegroups.com అనే ఈ ఎడ్రస్సుకు ఒక మైయిల్ పంపండి.

తెలుగు వికీపీడియాలో మళ్ళీ మళ్ళీ కలుద్దాం. Smile icon.png సి. చంద్ర కాంత రావు- చర్చ 18:51, 14 ఏప్రిల్ 2011 (UTC)


ఈ నాటి చిట్కా...
Wiki-help.png
వికీపీడియాలో "నేమ్ స్పేసు" లనబడే 16 విభాగాలున్నాయి

విజ్ఞాన సర్వస్వానికి సంబంధించిన వ్యాసాలు ప్రధాన నేమ్ స్పేసు లో ఉంటాయి. మిగతా అన్ని నేమ్ స్పేసుల లోని పేజీలకు వాటి పేర్లకు ముందు సదరు నేమ్ స్పేసు పేరు, పక్కనే "కోలన్" (:) ను తప్పనిసరిగా జోడించాలి. నేమ్ స్పేసు పేరేమీ రాయకపోతే ఆ పేజీ ప్రధాన నేమ్ స్పేసుకు చెందుతాయని అర్థం. ప్రధాన నేమ్ స్పేసు లోని పేజీలకు ముందు నేమ్ స్పేసు పేరు రాయనవసరం లేదు. వికీపీడియాలోని నేమ్ స్పేసులు ఇవి:

చర్చ:, సభ్యుడు:, సభ్యులపై చర్చ:, వికీపీడియా:, వికీపీడియా చర్చ:, బొమ్మ:, బొమ్మ చర్చ:, మీడియావికీ:, మీడియావికీ చర్చ:, మూస:, మూస చర్చ:, సహాయము:, సహాయము చర్చ:, వర్గం:, వర్గ చర్చ:, ప్రత్యేక:

ప్రధాన నేమ్ స్పేసుతో కలిపి ఇవి మొత్తం 17. ఏ నేమ్ స్పేసులోనైనా ఒక పేజీకి ఉన్న పేరు మరో పేజీకి ఉండే వీలు లేదు.

ఈ తనంతట తాను అప్‌డేట్ అయ్యే మూసను మీ సభ్య పేజీలో తగిలించుకోవడానికి {{ఈ నాటి చిట్కా}}ను వాడండి.


కొన్ని ఉపయోగకరమైన లింకులు: పరిచయము5 నిమిషాల్లో వికీపాఠంవికిపీడియా 5 మూలస్థంబాలుసహాయ సూచికసహాయ కేంద్రంశైలి మాన్యువల్ప్రయోగశాల

Invite to WikiConference India 2011సవరించు


Hi Maheshbandaru,

The First WikiConference India is being organized in Mumbai and will take place on 18-20 November 2011.
You can see our Official website, the Facebook event and our Scholarship form.

But the activities start now with the 100 day long WikiOutreach.

Call for participation is now open, please submit your entries here. (last date for submission is 30 August 2011)

As you are part of Wikimedia India community we invite you to be there for conference and share your experience. Thank you for your contributions.

We look forward to see you at Mumbai on 18-20 November 2011

మంచి రచనలుసవరించు

తెలుగు సినిమా సంగీత దర్శకులు గురించిన వివరాలు చేరుస్తున్నందుకు ధన్యవాదాలు.59.97.248.189 03:46, 13 ఆగష్టు 2011 (UTC)

సభ్యుని వివరాలుసవరించు

మీ సభ్యుని పేజీలో మీకు సంబంధించిన వివరాలు తెలియజేయండి. వీలుంటే ఒక మంచి చిత్రపటాన్ని చేర్చండి.Rajasekhar1961 10:24, 20 ఆగష్టు 2011 (UTC)

పరిచయంసవరించు

నమస్తే Maheshbandaru గారు. సహ వికీపీడియనులని పరిచయం చేసుకోవాలనే సంకల్పం తో అందరినీ పలకరిస్తున్నాను. కొంచెం టచ్ లో ఉండండి! శశి 07:52, 4 సెప్టెంబర్ 2011 (UTC)

వెబ్ ఛాట్సవరించు

మీరు క్రితం వారం వెబ్ ఛాట్ లో చేరలేకపోయారు. మీకేదైనా సహాయం కావాల్సివస్తే సంప్రదించండి. --అర్జున 07:30, 24 జనవరి 2012 (UTC)

బాలరాజుసవరించు

బాలరాజు సినిమాను విస్తరించినందుకు ధన్యవాదాలు. ఇందులోని పాత్రలు-పాత్రధారులను చేర్చండి. ఇది తెలుగులో మొదటి రజతోత్సవ చిత్రం.Rajasekhar1961 08:06, 30 జనవరి 2012 (UTC)

పతకంసవరించు

Maheshbandaru గారికి, తెలుగు సినిమావ్యాసాలలో మీ కృషికి అభివందనలు, గుర్తింపుగా ఈ పతకాన్ని ఇస్తున్నాను.--అర్జున (చర్చ) 05:58, 1 మార్చి 2012 (UTC)

హైదరాబాదులో తెవికీ సమావేశంసవరించు

మహేష్ గారూ ! రాబోయే ఉగాది రోజున హైదరాబాదులో వికీపీడియా:సమావేశం/2013 తెవికీసమావేశం(ఇది పరిశీలించి) నిర్వహించాలనుకునే తెవికీ సర్వసభ్య సమావేశం గురించి మీ అభిప్రాయం తెలియ జేయండి.--t.sujatha (చర్చ) 17:10, 13 మార్చి 2013 (UTC)

బెంగుళూరు లోని తెవికీపీడియనుల సమావేశానికై సంప్రదింపుల అభ్యర్థనసవరించు

నమస్కారం. బెంగుళూరు లోని తెవికీపీడియనులని సమావేశపరచే ప్రయత్నంలో భాగంగా మీ మెయిల్ ఐడి గానీ, ఫోన్ నెం. గానీ కోరడమైనది. దయచేసి వాటిని veera.sj@rediffmail.com కి పంపవలసినదిగా మనవి. శశి (చర్చ) 17:18, 17 మే 2013 (UTC)

చుట్టూ చెంగావి చీర వ్యాసం యొక్క తొలగింపు ప్రతిపాదనసవరించు

 

చుట్టూ చెంగావి చీర వ్యాసాన్ని ఈ దిగువ కారణం వలన తొలగింపు కొరకు ప్రతిపాదిస్తున్నాను  :

కాపీహక్కులు ఉల్లంఘిస్తూ పాట తప్ప పాట గురించి పెద్ద సమాచారం లేదు.

వికీపీడియాలో నిర్మాణాత్మకమైన రచనలన్నీ స్వాగతించబడినప్పటికీ, వివిధ కారాణాల రీత్యా కొన్ని వ్యాసాలు లేదా రచనలను తొలగించవచ్చు.

{{proposed deletion/dated}} నోటీసును తీసివేసి, మీరు ప్రతిపాదించిన తొలగింపును ఆపవచ్చు. కానీ దానికి కారణాన్ని మీ దిద్దుబాటు సారాంశంలో గానీ, వ్యాసపు చర్చా పేజీలో గానీ రాయండి.

తొలగింపులో ఎత్తిచూపిన కారణాన్ని దృష్టిలో ఉంచుకుని వ్యాసాన్ని మెరుగుపరచండి. {{proposed deletion/dated}} నోటీసును తీసెయ్యడంతో, proposed deletion process ఆగవచ్చు. కానీ, చర్చలేమీ లేకుండా సత్వరమే తొలగించడం, చర్చ ద్వారా ఒక అభిప్రాయానికి వచ్చే తొలగింపు కొరకు వ్యాసాలు వంటి ఇతర తొలగింపు పద్ధతులు కూడా ఉన్నాయి. పవన్ సంతోష్ (చర్చ) 11:20, 17 జూలై 2018 (UTC) పవన్ సంతోష్ (చర్చ) 11:20, 17 జూలై 2018 (UTC)

Return to the user page of "Maheshbandaru".