సాల్‌సీడ్ నూనె: కూర్పుల మధ్య తేడాలు

29 బైట్లు చేర్చారు ,  10 సంవత్సరాల క్రితం
దిద్దుబాటు సారాంశం లేదు
===వునికి,వ్యాప్తి.===
 
[[ఆసియా]] దీని జన్మస్దానం. మయన్మారు, బంగ్లాదేశ్‌, నేపాల్‌ మరియు ఇండియాలో వ్యాపించి వున్నవి. ఇండియాలో అస్సాం, బెంగాల్‌, ఒడిస్సా, జార్ఖండ్‌, హర్యానా, మరియు తూర్పు హిమాలయ పాదప్రాంతాలలో వ్యాపించి వున్నది. మధ్యభారతం లోని వింధ్య, సాత్పురా అరణ్యలోయప్రాంతాలలోఅరణ్యలోయ ప్రాంతాలలో (మధ్యమరియుమధ్య మరియు ఉత్తర ప్రదేశ్), యమున నది తీరప్రాంతంలలోతీర ప్రాంతంలలో,తూర్పుకనుమలలో తూర్పు కనుమలలో వున్నవి. ఇండియాలో దాదాపు 1.15లక్షల15 లక్షల చదరపు కిలో మీటర్ల వైశాల్యంలో విస్తరించి వున్నవి. మధ్యప్రదేశ్‌లో 37,700, జార్ఖండ్‌లో 33,500, ఒడిస్సాలో 28,750, ఉత్తరప్రదేశ్‌లో 5,800, బెంగాల్‌లో 5,250, మరియు అస్సాంలో 2,700 లచదరపుకిలోమీటర్లమేరల చదరపుకిలోమీటర్ల మేర సాల్వ వృక్షాలున్నాయి (ఆధారం:SEA news circular,june'99). అయితే ఈ మధ్యకాలంలో కలపకై ఈచెట్లనుఈ చెట్లను అక్రమంగా నరకడం వలన, ఆదేస్ధాయిలో మొక్కలను నాటకపొవడంవలననాటక పొవడంవలన వీటి విస్తీర్ణం కొంతమేరతగ్గినదికొంతమేర తగ్గినది.
 
 
===చెట్టు===
అజ్ఞాత వాడుకరి
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/640989" నుండి వెలికితీశారు