అంధత్వం: కూర్పుల మధ్య తేడాలు

చి యంత్రము మార్పులు చేస్తున్నది: vi:Khiếm thị
పంక్తి 16:
}}
 
[[కంటి చూపు]] ([[ఆంగ్లం]] Vision) పోవడాన్ని '''గుడ్డితనం''' లేదా '''అంధత్వం''' (Blindness) అంటారు. ఇది నేత్ర సంబంధమైన లేదా నరాల సంబంధమైన కారణాల వలన కలుగవచ్చును. ప్రతి సంవత్సరము సెప్టెంబరు 14 న ప్రపంచ అంధుల దినోత్సవంగా జరుపుకొంటారు.
 
పంక్తి 45:
| doi =
| accessmonthday = December 16 | accessyear=2006}}</ref>
 
===భారతదేశంలో అంధత్వ గణాంకాలు==
*మన దేశంలో 2011 నాటికి దాదాపు 15 మిలియన్ల అంధులు ఉన్నారు.
*ఇందులో 5 శాతము మాత్రమే విద్యాభ్యాసము చేస్తున్నారు.
*కళ్ళలో పొరల కారణంగా ఏటా 3 మిలియన్ల మంది కంటి చూపు కోల్పోతున్నారు.
*ప్రపంచంలో ప్రతి ముగ్గురు అంధుల్లో ఒకరు మన దేశంలో ఉన్నారు. ప్రపంచ అంధుల్లో 35 శాతము మనవారే.
*రెటీనా మార్పు వలన మనదేశ అంధుల్లో దాదాపు 10 శాతము చూపు పొందవచ్చు.
*దాదాపు 50 వేలమంది ప్రతి సంవత్సరము నేత్ర దానం చేస్తున్నారు కానీ వివిధ కారణాల వలన నేత్ర నిధులు 16 నుంచి 18 వేల జతలను మాత్రమే సేకరించగలుగుతున్నారు.
*కార్నియా కారణంగా మనదేశంలో ఏటా దాదాపు 40 వేల మంది అంధత్వాన్ని పొందుతున్నారు.
 
== అంధత్వానికి కారణాలు ==
"https://te.wikipedia.org/wiki/అంధత్వం" నుండి వెలికితీశారు