వంట నూనె: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 3:
సాధారణ పరిసర ఉక్ష్ణోగ్రతవద్ద ఘన(solid)లేదా అర్దఘన(semi solid) రూపములో వున్నచో కొవ్వులని (fats),ద్రవరూపంలో వున్నచో నూనెలని(oils)అనిఅంటారు.
 
మూడుఫ్యాటి ఆమ్లముల ఆణువులు, ఒక గ్లిసెరొల్ అణువు సంయోగం చెందటం వలన ఓక నూనె/కొవ్వు అణువు (Triglyceride molecule) మరియు మూడు నీటి అణూవులు ఏర్పడును.
 
[[దస్త్రం:triglyceride.gif|500px|thumb|centre|కొవ్వుఆమ్లాలు,గ్లిసెరొల్‌ సంయోగంచెంది,నూనెగా ఎర్పడటం.మిశ్రమ ట్రైగ్లిసెరైడ్]]
 
కొవ్వులలో (fats) లో సంతృప్త ఫ్యాటి ఆసిడ్ లు ఏక్కువ వుండటం మూలాన అవి ఘన రూపం లో వుంటాయు.నూనెలలో అసంతృప్త ఫ్యాటిఆసిడ్లు ఎక్కువ % లో వుండును.
"https://te.wikipedia.org/wiki/వంట_నూనె" నుండి వెలికితీశారు