స్టియరిక్ ఆమ్లం: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 98:
 
 
 
==మూలాలు==
 
===స్టియరిక్‌ ఆమ్లంను ఉత్పత్తి చేయుట===
 
*జంతుకొవ్వులలో స్టియరిక్‌ఆమ్లం ట్రైస్టియరిన్‌గా వుండును.అందుచే జంతుకొవ్వులను 'హైడ్రొలిసిస్'చెయ్యడం వలన స్టియరిన్‌ఆమ్లం ఉత్పత్తి అగును.అయితే ఇందులో అల్పప్రమాణంలో ఇతరకొవ్వుఆమ్లాలువుండును.
*స్టియరిక్‌ఆమ్లం అధికశాతంలో కలిగివున్న శాకకొవ్వుల నూనెలోని కొవ్వుఆమ్లాలను,హైడ్రొలిసిస్ ద్వారా కొవ్వుఆమ్లాలుగా విడగొట్తి,కొవ్వుఆమ్లాలను అంశికస్వేదనం(fractional distillation)చెయ్యడం ద్వారా స్టియరిక్‌ఆమ్లాన్ని ఉత్పత్తిచెయ్యవచ్చును.నూనెలోని కొవ్వుఆమ్లాల కార్బనుల సంఖ్య తేడా 2 గా వుండటం వలన వాటి మరుగు ఊష్ణోగ్రత లో తేడా తగినంతగా వుండటం వలన అంశీకస్వేదనం వలన వేరు చెయ్యవచ్చును.
*సులభంగా స్టియరిక్‌ఆమ్లంను తయారుచేయు మరోపద్థతి 'ఉదజనీకరణ'(hydrogenation).ఒలిక్‌ఆమ్లమును సంపూర్ణ ఉదజనీకరణ(Total hydrogenation)చేయడం వలన ఒలిక్‌ఆమ్లంలోని ద్విబంధం హైడ్రొజనుసంయోగం వలన తొలగింపబడును.శుద్ధీచేసిన ఒలిక్‌ఆమ్లంకు,నికెల్‌కెటలిస్ట్ సమక్షంలో,వత్తిడిలో హైడ్రొజను కలిపిన,ఉదజనికరణ జరిగి ఒలిక్‌ఆమ్లం స్టియరిక్‌అమ్లంగా మారును.
 
*పారిశ్రామికరంగంలో వంటకు వుపయుక్తంకాని శాకనూనెలను నూనెలను ఉదజనీకరణ చేసి తయారైన ఉదజనికృత కొవ్వు(hydrogenated fat)ను స్టియరిక్‌ఆమ్లం పేరుతో అమ్మకం చేస్తారు.ఉదజనీకరణ వలన ఎర్పడిన స్టియరిక్‌ఆమ్లం తెల్లగా,గట్టిగా ముద్దగా వుండును.దీనిని పౌడరుగా,లేదా ఫ్లేక్స్‌గా చేసి బస్తాలలో నింపెదరు.
 
===స్టియరిక్‌ఆమ్లం వినియాగం===
 
*స్టియరిక్‌ఆమ్లం తో తయారుచేసిన సబ్బులు(సోడియం స్టియరేట్)గట్తిగా వుండటం వలన టాయ్‌లెట్ సబ్బులు,బార్‌సోపులు తయారుచేయుదురు.
*స్టియరిక్‌ఆమ్లంను అధికశాతంలో కలిగివున్న కొకొబట్తరు,సాల్‌బట్టరు,వంటివాటిని మార్గరినులు,చాకోలెట్‌లు,బేకింగ్‌ప్రొడక్ట్స్ తయారిలో వుపయోగిస్తారు.
*రబ్బరును మృదువుగా వుండునట్లుచేయుటకు రబ్బరు పరిశ్రమలో వినియోగిస్తారు.
*ఎక్కువ సేపు నిలచి మండే గుణం వుందటం వలన కొవ్వొత్తుల తయారిలో వినియోగిస్తారు.
*షేవింగ్‌క్రీములో ఎయిరొల్(aerol)బాగా నురుగు నిచ్చెటందుకు వాడెదరు.
*మిఠాయి(candies)లతయారిలోను వాడెదరు.
*బాణాసంచ(fire works)తయారిలో
*మాత్రల(Tablets)తయారిలో'బైండరు'గా స్టియరిక్‌ఆమ్లంను వినియోగిస్తారు.స్టియరిక్‌ఆమ్లం మాత్రలుచేయు ఔషద పదార్థంలను తగ్గరిగా పట్టివుంఛడమే కాకుండగా,సులువుగా జారెటట్లుచేయును==మూలాలు==
{{మూలాలజాబితా}}
 
"https://te.wikipedia.org/wiki/స్టియరిక్_ఆమ్లం" నుండి వెలికితీశారు