బ్రూనై: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 238:
 
=== మతము ===
బ్రూనై అధికారిక మతము ఇస్లామ్. మతాధికారిగా సుల్తానును గౌరవిస్తారు. మూడింట రెండు భాగాల బ్రూనై ప్రజలు ఇస్లాం మతావలంబీకులు. 13% బ్రూనై శాతం ప్రజలు బుద్ధమతావలంబీకులు. 10% శాతమ్ బ్రూనై ప్రజలు క్రిస్టియన్లు. 7% శాతం ప్రజలు ఈమతాన్ని అవలంబించని స్వేచ్ఛా ప్రియులు. వీరిలో చైనీయులు అధికం. వీరిలో అధికులు బుద్ధిజం, కన్‌ఫ్యూజియనిజం, తోయిజంను అనుసరిస్తున్నా వీరు జనభా గణనలో ఏమతము అవలంభించమని ప్రకటించిన వారు. 2% శాతమ్ ప్రజలు ఇండిజీనియస్ మతావలంబీకులు. బ్రూనై సంప్రదాయక ముస్లిమ్ ప్రభావితమైన మలాయ్ సంస్కృతి కలిగి ఉంది. దేనినైతే మలాయ్ సమ్స్కృతి అని అనుకుంటున్నారో పురాతన మలాయ్ సంస్కృతిని ప్రజలు అనుసరిస్తుంటారు. చారిత్రక సంఘటనల మీద ఆధార పడి వివిధ సంస్ఖృతులతో మిశ్రితమై బ్రూనై సమ్స్కృతి మీద విదేశీ సంస్కృతి ప్రభావము అధికమే. ఇక్కడి సంస్కృతిలో అయా కాలలో ఆధిక్యతలో ఉన్న అనిమిజం, హిందూఇజం, ఇస్లాం మరియు పాశ్చాత్య నాగరికతల ప్రభావము కనిపిస్తుంది. ఏది ఏమైనప్పటికీ బ్రూనైలో ఇస్లాము చక్కగా వేరూని ఉంది.
 
=== సంస్కృతి ===
=== గుర్తించతగిన బ్రూనై పౌరులు ===
"https://te.wikipedia.org/wiki/బ్రూనై" నుండి వెలికితీశారు