రాజ్కోట్ లోక్సభ నియోజకవర్గం: కూర్పుల మధ్య తేడాలు
Content deleted Content added
కొత్త పేజీ: '''రాజ్కోట్ లోకసభ నియోజకవర్గం''' (గుజరాతి భాష|గుజరాతి: રાજકોટ લોક... |
దిద్దుబాటు సారాంశం లేదు |
||
పంక్తి 1:
'''రాజ్కోట్ లోకసభ నియోజకవర్గం''' (గుజరాతి భాష|గుజరాతి: રાજકોટ લોકસભા મતવિસ્તાર) గుజరాత్ రాష్ట్రంలోని 26 లోకసభ నియోజకవర్గాలలో ఒకటి. 1957 నుండీ ఇప్పటివరకు ఈ నియోజకవర్గానికి జరిగిన 14 ఎన్నికలలో భారతీయ జనతా పార్టీ 6 సార్లు, భారత జాతీయ కాంగ్రెస్ 4 సార్లు, స్వతంత్రపార్టీ 3 సార్లు, జనతాపార్టీ ఒకసారి విజయం సాధించాయి.
==అసెంబ్లీ సెగ్మెంట్లు==
*టాంకర
*వాంకానేర్
*రాజ్కోట్ (తూర్పు)
*రాజ్కోట్ (పశ్చిమ)
*రాజ్కోట్ (దక్షిణ)
*రాజ్కోట్ (గ్రామీణ)
*జస్దన్
|