జానపద గీతాలు: కూర్పుల మధ్య తేడాలు

చిదిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
జానపదమనగా, జనపదము,జనపదానికి సంబంధించినది. జనపదమనగా పల్లెటూరు. జనపదమున నివశించు వారు జానపదులు, వారు పాడుకొను పాటలు జానపదములు.
జానపద గీతాలు,: జాన పదులు పాడుకునే గీతాలుగీతాలను జాన పద గీతాలు అంటారు. వీటినే ఆంగ్లములో [[folk songs]] అని అంటారు. తెలుగు జాన పద గీతాలు చాలా పురాతన కాలమునుండి వస్తున్నాయి. ఆశ్చర్యకరమైన విషయము ఏమిటంటే ఈ జనపదగీతాలలో కొన్నిసార్లు చక్కని [[ఛందస్సు]] కూడా ఉంటుంది.
 
[[పదకవితా పితామహుడు]] [[అన్నమయ్య|అన్నమాచార్యుల]] వారు ఆ కాలమ్లోకాలంలో ప్రసిద్దములైనప్రసిద్ధములైన జానపద బాణీలలో చాలా పదములు రాసి మనల్ని ధన్యులని చేయ రాగిరేకుల పై భద్రపరిచినారు.
 
కొండవీడు మందేరా - కొండపల్లి మందేరా
కాదనువాడుంటే - కటకం దాకా మందేరా
 
చూసినారా ఎంత వీర పదమో, ఈ పదము వెనక ఒక చిన్న కథ ఉన్నది, [[శ్రీ కృష్ణదేవరాయలు]] కటకం పై యుద్దానికి వెల్తూవెళ్తూ శకునం చూడగా ఒక రజకుడు ఈ పాట పాడుతూ తన బిడ్డడిని నిద్రపుచ్చుతున్నాడంట :-)
 
అలాగే ఈ దిగువ మాయలేడి కోలాటం పాట చుడండి
పంక్తి 33:
.....ఇలా సాగి పోతుంది
 
దీనిని శ్రీ [[బిరుదురాజు రామరాజు]] గారు [[1956]] లో [[నల్గొండ|నల్లగొండ]] జిల్లా కేతేపల్లి గ్రాములో కట్టెకోత వృత్తివాల్ల దాగ్గర నుండి సేకరించినారు.
 
ఇహ జానపదాలుజానపదాలను రకరకాలుగా విభజించ వచ్చు
#వివిధ రస పోషనునుపోషణనును బట్టి, అనగా హాస్యాది నవరస పోషననుపోషణను బట్టి
#వివిధ వస్తు నిర్ణయాన్ని బట్టి, అనగా బక్తిభక్తి, చరిత్రికచారిత్రిక, స్త్రీల పాటలు ఇత్యాది
#ఇంకా వాటి లోని కవిత్వ నిర్ణయాన్ని బట్టి
 
పంక్తి 44:
#[[లాలి పాటలు]]
#[[పిల్లల పాటలు]]
#బతకమ్మ[[బతుకమ్మ పాటలు]]
#[[గొబ్బిళ్ళ పాటలు]]
#సుమ్మీ పాటలు
#బొడ్డేమ్మ పాటలు
#ఏలెస్సా, ఓలెస్సా పాట
#[[వానదేవుని పాటలు]]
#తుమ్మెద పాటలు
#సిరిసిరి మువ్వ పాటలు
#గొల్ల పాటలు
#జాజిఱ[[జాజఱ పాటలు]]
#[[కోలాటపు పాటలు]]
#ఏల
#చిలుక
#సువ్వాల
#భ్రమర గీతాలు
#[[నాట్ల పాటలు]]
#[[కలుపు పాటలు]]
#[[కోతల పాటలు]]
#[[చెక్కభజన పాటలు]]
#[[జట్టిజాం/జక్కీక పాటలు]]
#[[వీధిగాయకుల పాటలు]]
#[[పెళ్ళి పాటలు]]
#[[గ్రామదేవతల పాటలు]]
#[[తత్త్వాలు]]
#[[భిక్షుకుల పదాలు]]
#[[ఇంకా వర్గీకరింపబడని గీతాలు]]
[[వర్గం:జానపద సాహిత్యం]]
"https://te.wikipedia.org/wiki/జానపద_గీతాలు" నుండి వెలికితీశారు