నెయ్యి: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 4:
 
వెన్నను మరిగించడం ద్వారా నెయ్యిని తయారు చేస్తారు.
మానవుడు సంచారజీవనం వదలి, స్దిరనివాసం ఎర్పరచుకొని వ్యవసాయం చేయ్యడం మొదలుపెట్టుటకు మునుపే పశువులను మచ్చికచేసుకొనిమచ్చిక చేసుకొని పాలవుత్పత్తి, మరియు ఇతర వ్యవసాయ పనులకు వినియోగించుకోవటం ప్రారంభించాడు. పాలనుండి వెన్న, మీగడ,నెయ్యి తయారుచేయటం నేర్చుకున్నాడు. విదేశాలలో వెన్ననే ఎక్కువగా అహరం గా వాడెదరు. విదేశాలలో నెయ్యిని క్లారిఫైడ్‌బట్టరుక్లారిఫైడ్‌ బట్టరు అంటారు. తూర్పు దక్షిణ ఆసియా దేశాలు (ఇండియా, పాకిస్దాన్, బంగ్లా, ఛైనా తదితర దేశాలు) వెన్ననుండి నెయ్యిని తయారుచేసి ఉపయోగించడం ఎక్కువ. భారతదేశంలో వేదకాలం నాటికె నెయ్యిని వాడటం మొదలైనది. యగ్నాలలో హోమగుండంలో అగ్నిని ప్రజ్వలింపచేయుటకుప్రజ్వలింప చేయుటకు నెయ్యిని వాడెదరు. ఆయుర్వేదంలో నెయ్యిని ప్రశస్తమైన స్వాత్తిక ఆహరంగా పెర్కొన్నారు. నెయ్యిని ఆవు, గేదె, మేక పాల వెన్ననుండి తయారుచేయుదురు. విదేశాలలో ఆవుపాల వెన్ననుండి ఎక్కువగా నెయ్యిని చేయుదురు. భారతదేశంలో ఆవు మరియు గేదె పాలవెన్ననుండిపాల వెన్ననుండి నెయ్యిని చేయుదురు.గేదెనెయ్యికన్న ఆవునెయ్యినిగేదె నెయ్యికన్న ఆవు నెయ్యిని శ్రేష్టమైనదిగా ఆయుర్వేదంలో పెర్కొన్నారు. నెయ్యి జ్ఞాపకశక్తిని, జీర్ణశక్తిని పెంచుతుందని, మరియు రోగనిరోధక శక్తిని పెంచుతుందని భావిస్తారు. నెయ్యి మెదడు, నాడీ వ్యవస్తను చురుకుగా వుండునట్లుచేయుననివుండునట్లు చేయునని ఆయుర్వీదంలో చెప్పారు.
 
==నెయ్యిని తయారుచేయుట==
ఇండియాలోనెయ్యినిఇండియాలో రెండురకాలుగానెయ్యిని రెండు రకాలుగా తయారుచేయుదురు. ఒకటి ఆనాదిగా భారతదేశంలో వున్న సంప్రదాయ పద్థతి. రెండు పారిశ్రామిక పద్థతి.
 
'''సంప్రదాయపద్థతి'''
 
'''===సంప్రదాయపద్థతి'''===
భారతదేశంలో పశుపోషణ ఎక్కువగా గ్రామాలలోనే ఎక్కువ.రైతుకుటుంబాలు వ్యవసాయంతోపాటు పశుపోషనకూడ చేయుదురు.నగారాలలో ఎక్కువగా పాలడైరిల అధ్వర్యంలో పాలవుత్పత్తి జరుగును.గ్రామాలలో పాలను మరుగపెట్టి పెరుగుగా చేసి,పెరుగును చిలికి పెరుగునుండి వెన్న,మజ్జిగ తయారుచేయుదురు.పెరుగును నుండి వేరుచేసిన వెన్న తగినంత ప్రమాణంలో సేకరించిన తరువాత వెన్నను కరగించి నెయ్యిని చేయుదురు.సేకరించిన వెన్నను ఒక పెద్ద వెడల్పాటిపాత్రలో తీసుకొని సన్నని మంటక్రింద నెమ్మదిగా వేడిచేయుదురు(110-120<sup>0</sup>C).మొదటలో వేడిచేయునప్పుడు చిటపట ధ్వనులతో,పొంగుతో వెన్నమరగటం ప్రారంభించును.వెన్నలో అధికశాతంలో నీరు వుండటం వలన ఈ విధంగా చిటపట ధ్వనులు వచ్చును.వెన్ననెమ్మదిగా కరగటం ప్రారంభించును.మరుగునప్పుడు ఎర్పడుపొంగును తగ్గించుటకై మరుగుతున్న వెన్నలో కొన్ని తమలపాకులను వేయుదురు. తమలపాకులను వేయడం వలన మరుగుతున్న వెన్నలో సువాసన భరితంగా మారును.వెన్నకరిగి,తేమ తొలగిన తరువాత నెయ్యి లేతపసుపు రంగులో పారదర్శకంగా మారును.ఇలా ఎర్పడిన నెయ్యిని కొద్దిగా చల్లార్చి వడపోసి నెయ్యిలోని మలినాలను తొలగించెదరు.నెయ్యులో సంతృప్త కొవ్వుఆమ్లాలు68% వరకు వుండటం వలన గది ఉష్ణోగ్రతవద్ద నెయ్యిగడ్డకట్టును.
 
'''===పారిశ్రామిక పద్థతిలో చేయుట'''పద్థతి===
 
పాలడైరిలవారు వారు ఉత్పత్తిచేసిన మరియు రైతులనుండి సేకరించినపాలను,శీతలీకరించి అమ్ముటకుముందే పాలనుండి అపకేంద్రియయంత్రాల(centrifuges)ద్వారా వెన్ననువేరు చేసి, సేకరించెదరు.ఆలా సేకరించిన వెన్న ఎక్కువ ప్రమాణంలో వుండటం వలన రియాక్టరులలో వెన్నను కరగించి నెయ్యిని తయారుచేయుదురు.
 
"https://te.wikipedia.org/wiki/నెయ్యి" నుండి వెలికితీశారు