నిమ్మ: కూర్పుల మధ్య తేడాలు

చి r2.6.3) (యంత్రము కలుపుతున్నది: su:Jeruk mipis
పంక్తి 50:
[[వర్గం:పండ్లు]]
==నిమ్మ రకాలు==
మనకు తెలిసిన[[ నిమ్మ ]] పరిమాణంలొ తేడాలు తప్ప అన్ని ఒకే మాదిరిగా కనిపిస్తాయి. కాని నిమ్మ లో చాల రకాలున్నాయి. ప్రపంచంలో నిమ్మ ఉత్పత్తిలొ మనదె అగ్ర స్థానం. పింగ్ర్, కాఫిర్, కీ మస్క్ వైల్డ్ స్వీట్ లైమ్, ఇలా చాల రకాలున్నాయి. సామాన్యంగా నిమ్మ చెట్టు చిన్న గుబురు మొక్క. కొన్ని నిమ్మ తీగలు కూడా వుంటాయి. దాన్నే తీగ నిమ్మ అంటారు. పెద్ద పరిమాణంలో వుండే నిమ్మకాయలను గజ నిమ్మ అంటారు. మనకు సాధారణంగ తెలిసిన రంగులు పశుపు వచ్చ లేదా ఆకు పచ్చ. కాని వీటిలో ఎర్రని, తెల్లని, గులాబి రంగు వి కూడ వుంటాయి. దొండ కాయల్లాగ పొడవుగా ఉండే నిమ్మకాయలు కూడ వున్నాయి.
 
[[en:Lemon]]
[[hi:नीबू]]
Line 139 ⟶ 140:
[[sq:Limoni]]
[[sr:Limun]]
[[su:Jeruk mipis]]
[[sv:Citron]]
[[sw:Limau]]
"https://te.wikipedia.org/wiki/నిమ్మ" నుండి వెలికితీశారు