వికీపీడియా చర్చ:మూలాలు: కూర్పుల మధ్య తేడాలు

mUlaala guriMci
 
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 2:
ఏదేని ఒక విషయాన్ని చెర్చే టప్పుడు నిజానికి మూలాలలను చేరిస్తే దానికి ఒక
నిర్థిస్టత వుంటుంది. కాని నా సందేహం ఏ మంటే ఒక ప్రదేశాన్ని గురించి వ్రాస్తున్నప్పుడు అక్కడ వాస్తవంగా వున్న దాన్ని చెప్పేటప్పుడు దానికి మూలాలు ఎక్కడి నుండి తేవాలి? అలా కాక ఆ ప్రదేశం యెక్క చారిత్రిక అంశాలయిన తారీఖులు, వంటివి చెప్పాలంటే మూలాలు చెప్పవచ్చు, తప్పక చెప్పాలి కూడ. అందుకని వాస్తవాలు వ్రాస్తే దానికి కొనసాగింపుగా మరొకరు తెలిసిన విధ్యావేత్తలు వ్రాస్తారు కదా?
:మీరన్నది నిజమే. ఒక ప్రదేశం గురించి అక్కడి వాస్తవం వ్రాయాలంటే మూలం దొరకకపోవచ్చు. అలాంటప్పుడు మీ వాస్తవ పరిశీలన ద్వారా గ్రహించిన విషయాలు వ్రాయవచ్చు. ఇదే విషయాన్ని మూలంగా చేరిస్తే సరిపోతుంది. కాకుంటే గ్రంథాల నుంచి సేకరించిన వాక్యాల వలె ఈ వాక్యాలకు ప్రామాణికత ఉండదు. ఎవరైనా అభ్యంతరపర్చినప్పుడు, లేదా వివాదాస్పద వ్యాక్యాలున్నప్పుడు ఇవి వెంటనే తొలిగించబడుతాయి. [[సభ్యుడు:C.Chandra Kanth Rao|<font style="background:blue;color:white;"> సి. చంద్ర కాంత రావు</font>]][[సభ్యులపై చర్చ:C.Chandra Kanth Rao|<font style="background:#ff8000;color:white;">- చర్చ </font>]] 21:50, 21 అక్టోబర్ 2011 (UTC)
Return to the project page "మూలాలు".