శూర్పణఖ: కూర్పుల మధ్య తేడాలు

చి r2.7.1) (యంత్రము కలుపుతున్నది: jv:Sarpakanaka
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
[[File:Lakshman Cutting Surpanakha's Nose.jpg|తుమ్బ్|శూర్పణక ముక్కు కత్తిరిస్తున్న లక్ష్మణుడు]]
'''శూర్పణఖ''' అనగా రావణ బ్రహ్మ సహోదరి. రామచంద్రుని వనవాస కాలంలో రామునిపై మోజుపడింది. రాముని తమ్ముడైన [[లక్ష్మణుడు]] ఆమె [[ముక్కు]], [[చెవులు]], [[పెదాలు]] కోసివేశాడు. [[రావణాసురుడు]] రామునిపై పగబట్టడానికి ఇది కూడా ఒక కారణమని చరిత్రకారులు చెపుతారు.
 
"https://te.wikipedia.org/wiki/శూర్పణఖ" నుండి వెలికితీశారు