జనకుడు: కూర్పుల మధ్య తేడాలు

చి r2.7.1) (యంత్రము కలుపుతున్నది: de:Janaka
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
[[దస్త్రం:Ravi Varma-Rama-breaking-bow.jpg|right|thumb|1సీత స్వయంవరాన్ని నిర్వహిస్తున్న జనకుడు]]
'''జనకుడు''' [[మిథిల|మిథిలా]] నగరానికి రాజు. [[రామాయణం]]లో [[సీత]] తండ్రిగా ప్రసిద్ధుడు. ఈయన [[హ్రస్వరోముడు|హ్రస్వరోముడి]] కొడుకు. జనకునికి [[సీరధ్వజుడు]] అనే పేరు కూడా ఉంది. భార్య [[రత్నమాల]]. [[కుశధ్వజుడు]] ఈతని సోదరుడు. సంతానంకోసం [[యజ్ఞం]] చేయదలచి భూమిని దున్నుతుంటే [[సీత]] దొరుకుతుంది. [[యాజ్ఞవల్కుడు|యాజ్ఞవల్కుడి]] వరంతో బ్రాహ్మణత్వాన్ని పొందుతాడు.
 
"https://te.wikipedia.org/wiki/జనకుడు" నుండి వెలికితీశారు