వర్ధమాన మహావీరుడు: కూర్పుల మధ్య తేడాలు

చి r2.6.4) (యంత్రము కలుపుతున్నది: ar:ماهافيرا
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
[[ఫైలు:mahavir.jpg|thumb|మహావీరుడు]]
 
'''వర్ధమాన మహావీరుడు''' (ఆంగ్లం :'''Mahavira''' (హిందీ : महावीर, అర్థం : మహావీరుడు) (599549 – 527 క్రీ.పూ.) [[జైన మతము|జైనమత]] స్థాపకులలో ఒకడు. సాంప్రదాయాలనుసారం ఇతను 24<sup>వ</sup> మరియు ఆఖరి [[:en:Tirthankara|తీర్థంకరుడు]].( జీవన ప్రవాహాన్ని దాటడానికి వారధి నిర్మించిన వారు ) జైనగ్రంధాలలో ఇతని పేర్లు ''వీర'' లేదా ''వీరప్రభు'', ''...సన్మతి'', ''అతివీర'' మరియు ''జ్ఞానపుత్ర'' కానవస్తాయి. బౌద్ధుల పాలీ సూత్రాలలో ఇతని పేరు ''నిగంథ నాటపుత్ర''.
మహావీరుడుని జినుడు, నిర్గ్రంధుడు అని కూడా పిలుస్తారు.
 
పంక్తి 9:
ఒక అంచనా ప్రకారం జైనం అత్యంత ప్రాచీనమైనది(5000 సం.లకు ముందేఉన్నట్టుగా)..
దానికి ప్రస్తుత రూపం ఇచ్చినవారు వర్ధమాన మహావీరుడు.
==జననం==
 
ఇతడు [[వైశాలీనగరం]] సమీపంలోని కుంద గ్రామంలో క్రీ.పూ. 549లో జన్మించాడు. తండ్రి సిధ్ధార్థుడు. తల్లి త్రిశలాదేవి. ఈమె లిచ్చవి రాజకుమార్తె. వారిది జ్ఞాతృవంశం. నిర్గ్రంథ సంప్రదాయం. నిర్గ్రంథ అంటే గ్రంథి రహితమైన, బంధవిముక్తమైన అని అర్థం. అందుకే ఇతనికి నిర్గ్రంథ జ్ఞతృపుత్ర (పాలీ భాషలో నిగంథనాతపుత్త) అని పేరు వచ్చింది.
==జీవిత విశేషాలు==
మహావీరుని అసలుపేరు వర్ధమానుడు. జ్ఞానోదయమైన తరవాత ' మహావీరుడు ' అని పేరు పొందాడు.
వర్ధమానుడు జ్ఞాత్రిక క్షత్రియకుటుంబానికి చెందినవాడు. అతడి జన్మ స్థలం వైశాలిలోని కుంద గ్రామం...,
తండ్రి సిద్ధార్థ్దుడు, తల్లి త్రిశాల. ఈమె లిచ్చవి రాజకుమార్తె.
ఈయన భార్య పేరు యశోద. వీరికి ' ప్రియదర్శి ' అను పుత్రిక కలదు. ఈమె వర్థమానుని మేనల్లుడు జామాలి ని వివాహమాడింది.
వర్థమానుడు తన 30వ ఏట గృహస్థ్యాన్ని త్యజించి, కఠినమైన తపస్సు చేశాడు. ఆరు సంవత్సరాలు మక్కలిగోశాలుని శిష్యునిగా ఉన్నాడు.
"https://te.wikipedia.org/wiki/వర్ధమాన_మహావీరుడు" నుండి వెలికితీశారు