ఆపరేషన్ పోలో: కూర్పుల మధ్య తేడాలు

చి యంత్రము మార్పులు చేస్తున్నది: en:Operation Polo
పంక్తి 7:
== రజాకార్ల దౌష్ట్యం ==
 
== హైదరాబాదుపైహైదరాబాదు పోలీసు చర్య (ఆపరేషన్ పోలో)==
 
[[1946]] [[1948]]ల మధ్య హైదరాబాదు రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితుల పట్ల ఆంధ్రులు కలత చెందారు. హైదరాబాదుకు స్వతంత్ర ప్రతిపత్తి కావాలని ఆసిస్తూ, దాన్ని ప్రత్యేక దేశంగా గుర్తించాలని నిజాము ప్రతిపాదించాడు. ఇత్తెహాదుల్‌ ముస్లిమీను, దాని సైనిక విభాగమైన [[రజాకార్ల]] కు చెందిన [[ఖాసిం రజ్వి]] ద్వారా దీన్ని సాధించాలని నిజాము ప్రయత్నించాడు.
"https://te.wikipedia.org/wiki/ఆపరేషన్_పోలో" నుండి వెలికితీశారు