సింహం: కూర్పుల మధ్య తేడాలు

చి r2.6.4) (యంత్రము కలుపుతున్నది: mk:Лав
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 27:
| range_map_caption=Distribution of lions in Africa
}}
[[File:Shah-Jahan hunting lions at Burhanpur (July 1630).jpg|thumb|సింహాన్ని వేటాడుతున్న షాజహాన్]
'''సింహం''' ([[ఆంగ్లం]]: '''Lion''' : బహువచనం '''సింహాలు''') ఒక కౄర [[జంతువు]]. మృగాలకు రాజు ([[మృగరాజు]]) గా సింహాన్ని వర్ణిస్తారు. ఇది ఎక్కువగా అటవీ ప్రాంతంలోని మైదానాలలో నివసిస్తుంది. సింహాలు 5 - 10 వరకు గుంపుగా ఉంటాయి. పొడవు 5 - 8 అడుగులు, బరువు 150 - 250 కిలోల వరకు ఉంటుంది. మగ సింహం [[జూలు]]ను కలిగి ఉంటుంది.
 
"https://te.wikipedia.org/wiki/సింహం" నుండి వెలికితీశారు