కూర్మావతారం: కూర్పుల మధ్య తేడాలు

చి r2.6.4) (యంత్రము మార్పులు చేస్తున్నది: es:Kurmá
పంక్తి 6:
 
==అవతార గాథ==
[[File:Dasavatara2.gif|thumb|మంధర పర్వతమును మోస్తున్న కూర్మావతారము]]
ఒకమారు దేవేంద్రుని ప్రవర్తనకు కోపించిన దూర్వాస మహర్షి "దేవతలు శక్తిహీనులగుదురు" అని శపించాడు. అందువలన దానవులచేతిలో దేవతలు పరాజయం పొందసాగారు. వారు విష్ణువుతో మొరపెట్టుకోగా "సకల ఔషధులకు నిలయమైన పాలకడలిని చిలికి అమృతాన్ని సాధించండి" అని విష్ణువు ఉపాయాన్ని ఉపదేశించాడు.
 
"https://te.wikipedia.org/wiki/కూర్మావతారం" నుండి వెలికితీశారు