పీచుమిఠాయి: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
{{విస్తరణ}}
{{మొలక}}
[[Image:Cotton candy Μαλλί της γριάς.JPG|thumb|right|Spinning cotton candy at a [[funfair]].]]
'''పీచు మిఠాయి''' (Cotton candy) అనేది చిన్న పిల్లలు ఇష్టంగా తినే ఒక తీపి పధార్ధం. దీనిని [[పంచదార]] తో తయారు చేస్తారు. దీనిని తయారు చేయుటకు ఒక చిన్న గుండ్రటి యంత్రమును వాడుతుంటారు. దీని తయారీలో ఈమధ్య [[కృత్రిమ రంగు]]లను వాడుతున్నారు కాబట్టి ఇది ఆరోగ్యానికి హానికరమని వైద్యులు హెచ్చరిస్తున్నారు.
'''పీచు మిఠాయి''' అనేది చిన్న పిల్లలు ఇష్టంగా తినే ఒక తీపి పధార్ధం. దీనిని అమెరికాలో Cotton candy అని, బ్రిటన్ లో '''Candy floss''' అని, ఆస్ట్రేలియా లో '''Fairy floss''' అని పిలుస్తారు. దీనిని [[పంచదార]] తో తయారు చేస్తారు. ఒక పుల్లకు దీనిని చుట్టి అందిస్తారు. కొన్ని సార్లు పాలిథీన్ సంచులలో పెట్టి అమ్ముతారు. తాజాగా చేసినవే పిల్లలు ఇష్టపడడం వలన అమ్మేవారు వీధుల్లో తిరుగుతూ పిల్లల ఇంటిముందే తయారుచేసి ఇస్తారు. వీటి అమ్మకాలు [[సర్కస్]], [[జాతర]] మొదలైన ప్రదేశాలలో ఎక్కువగా కనిపిస్తాయి.
 
దీనిని తయారు చేయుటకు ఒక చిన్న గుండ్రటి యంత్రమును వాడుతుంటారు. ఇవి తెల్లగా ఉంటాయి. దీని తయారీలో రంగులు వాడనవసరం లేదు. అయితే ఆకర్షణీయంగా కనిపించడం కోసం ఈమధ్య [[కృత్రిమ రంగు]]లను వాడుతున్నారు కాబట్టి ఇది ఆరోగ్యానికి హానికరమని వైద్యులు హెచ్చరిస్తున్నారు.
 
== తయారీ విధానం ==
ఇది చూసేందుకు తమాషాగా కనిపిస్తుంది. పొరలు పొరలుగా దాదాపు [[సాలీడు]] గూడులానే సన్నని దారాలతో ఉంటుంది. గుండ్రని ఒక పెద్ద పాత్రలో
[[దస్త్రం:DSC00095.JPG|right|thumb|పీచు మిఠాయి తయారీ విధానం]]
[[దస్త్రం:DSC00094.JPG|left|thumb|పీచుమిఠాయి తయారీ యంత్రము]]
"https://te.wikipedia.org/wiki/పీచుమిఠాయి" నుండి వెలికితీశారు