శల్యుడు: కూర్పుల మధ్య తేడాలు

చి r2.5.1) (యంత్రము కలుపుతున్నది: ml:ശല്യർ మార్పులు చేస్తున్నది: ta:சாலியன்
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
[[Image:Salya-kl.jpg|thumb|150px|ఎడమ|జావా జానపద ప్రదర్శనలో శల్యుడు]]
[[File:Uttar slain2.jpg|thumb|ఉత్తర కుమారుడ్ని చంపుతున్న శల్యుడు.]]
 
[[మహాభారతం]]లో '''శల్యుడు''' మాద్ర రాజ్యానికి రాజు. ఇతను [[మాద్రి]]కి సోదరుడు. మాద్రి [[నకులుడు]] మరియు [[సహదేవుడు|సహదేవులకు]] తల్లి. ఆలా అతను నకులుడు మరియు సహదేవులకు మేనమామ. పాండవులు ఇతనియందు ప్రేమ కలిగి ఉండేవారు. శల్యుడు యుక్త వయసులో ఉన్నప్పుడు [[కుంతి]]ని పెళ్లి చేసుకొనుటకు రాజులతో పోటీపడి విఫలుడయ్యాడు. మాద్రి కూడా [[పాండురాజు]]నే పెళ్లి చేసుకున్నది. శల్యుడు మంచి విలుకాడు మరియు యుద్ద వీరుడు.
 
"https://te.wikipedia.org/wiki/శల్యుడు" నుండి వెలికితీశారు