వికీపీడియా:సమావేశం/వెబ్ ఛాట్/సమావేశం 7: కూర్పుల మధ్య తేడాలు

కొత్త పేజీ: == సమావేశం 7 == ;తేది: జనవరి 28 , 2012, శనివారం <br /> ;కాలం:సాయంత్రం 8 నుండి 9 ...
 
పంక్తి 22:
[[ వికీపీడియా:సమావేశం/వెబ్ ఛాట్/ 2012-01-28సంభాషణ లాగ్]]<br />
-->
== పాల్గొన్నా వారు ==
[[వాడుకరి:Rajasekhar1961|రాజశేఖర్]] గారు, [[వాడుకరి:Arjunaraoc|అర్జున]] గారు, [[వాడుకరి:t.sujatha|t.sujatha]], రాధాక్రిష్ణ, వీవెన్ గారు, సి.బి రావు గారు, JVRKPRASAD గారు, చివరిగా Tuxnani గారూ పాల్గొన్నారు.
* జిల్లా ప్రజెక్ట్ సాధక బాధకాల గుంరించిన చర్చ జరిగింది.
* వికీ జన్మదిన వేడుకల గురించిన చర్చ జరిగింది.
* రాజశేఖర్ గారు వీకీ మీటింగులు మొదలైన వాటికి ఇతర వికీ ప్రయోజనాలకు వారి ప్రయోగశాలను వాడుకోవడానికి అనుమతించారు.
* వీవెన్ గారూ కొన్ని సాంకేతిక విషయాలను వివరించారు సభ్యుల అలాగే సందేహనివృత్తి చేసారు.
* సి.బి రావుగారు వికీ జన్మదిన వేడుక విషయాలు తెలిపారు.