కాల నిర్ణయం: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
 
కనురెప్ప పాటు,
 
18 రెప్ప పాట్లు - ఒక కాష్ఠ
 
30 కాష్ఠలు - ఒక కళ
 
30 కళలు - ఒక ముహూర్తము
 
30 ముహూర్తములు - ఒక అహోరాత్రము అంటే ఒక పగలు ఒక రాత్రి మొత్తం కలిపి ఒక దినము.
 
ఇట్టి 30 దినములు - ఒక మాసము అంటే నెల.
 
మాసము - మొదటి 15 రోజులు కృష్ణపక్షము, తదుపరి 15 రోజులు శుక్లపక్షము.
 
12 మాసాలు - ఒక సంవత్సరము.
 
ఒక సంవతరము - రెండు ఆయనములుగా సూర్యుడు విభజించాడు.అవి ఊత్తరాయణము మరియు దక్షిణాయణము.
"https://te.wikipedia.org/wiki/కాల_నిర్ణయం" నుండి వెలికితీశారు