బొట్టు: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 17:
హిందూ మతంలో మాత్రమే బొట్టుపెట్టుకొనే ఆచారమున్నది. ప్రపంచములో ఏ ఇతర మతములలోనూ ఈ ఆచారము లేదు. [[బ్రహ్మదేవుడు]] నుదుట వ్రాసినగీత తప్పింప ఎవరికీ శక్యము కాదు. కాని ఎవ్వరు ముఖమున బొట్టు పెట్టుకుందురో వారు బ్రహ్మవ్రాసిన వ్రాతను చెరిపి మంచివ్రాత వ్రాసుకుంటున్నారన్న మాట.
 
పార్వతి పరమేశ్వరులు మనకు తల్లిదండ్రులు. పరమేశ్వరుని గుర్తుగా [[విభూది]], పార్వతీదేవి గుత్రుగాగుర్తుగా [[కుంకుమ]] ధరిస్తారు. ముఖము చూడగానే విబూది కుంకుమలు చూస్తే మనకు పర్వతీపరమేశ్వరులు జ్ఞాపకము వస్తారు. ఈ విధముగా బొట్లు భగవంతుని స్మరింపచేస్తాయి. భగవంతుడు జ్ఞాపకమున్నంతవరకుజ్ఞాపకమున్నంత వరకు మనకు మంచిబుద్ధి కలుగుతునే ఉంటుంది. మంచిబుద్ధి కలిగితే పాపములు చేయలేము. ఈ విధముగా పుణ్యకర్మలు చేసి బాగుపడతాము. కాబట్టి హిందువులందరూ మొహమున బొట్టుపెట్టుకొనడముబొట్టుపెట్టు కొనడము తప్పక చేయాలి.
[[Image:ModernBindi.JPG|thumb|150px|right|ఆధునిక బొట్టు బిళ్ళలు]]
 
"https://te.wikipedia.org/wiki/బొట్టు" నుండి వెలికితీశారు