యుద్ధకాండ: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 209:
 
===అయోధ్యకు పునరాగమనం===
[[File:Raja Ravi Varma, Bharat Milap (Lithographic Print).jpg|thumb|రాముని ఆహ్వానిస్తున్న భరతుడు - రాజా రవివర్మ చిత్రం]]
[[File:The Pushpak Aircraft.jpg|thumb|left|100px|ఎడమ|అయోధ్యకు పుష్పక విమానంలో తిరిగి వస్తున్న రాముడు]]
[[File:Rama Returns to Ayodhya.jpg|thumb|100px|ఎడమ|అయోధ్యకు తిరిగి వస్తున్న రామునికి స్వాగతం పలుకుతున్న ప్రజలు]]
రాముని కోరికపై ఇంద్రుడు చనిపోయిన వానరులందరినీ బ్రతికించాడు. సైన్యమంతా సంబరాలలో మునిగిపోయింది. అయోధ్య చేరాలన్న ఆతురతలో ఉన్న రాముడు విభీషణుని సత్కారాలను తిరస్కరించాడు. విభీషణుడు రాముని అనుజ్ఞతో వానరులను సత్కరించాడు. విభీషణుడు, వానరులు తోడు రాగా పుష్పక విమానంపై సీతారామలక్ష్మణులు అయోధ్యకు తిరుగు ప్రయాణమయ్యారు. దారిలో తమ లంకా యుద్ధ, సీతాపహరణ, వనవాస ప్రదేశాలను చూసుకొంటూ కిష్కింధను, గోదావరిని, యమునను, గంగను దాటి భరద్వాజ ముని ఆశ్రమం చేరుకొన్నారు. వానరుల సంతోషం కోసం అకాలంలో కూడా వృక్షాలన్నీ తియ్యటి పళ్ళతో విరగబూసేటట్లుగా రాముని కోరికపై భరద్వాజ ముని వరమిచ్చాడు.
 
"https://te.wikipedia.org/wiki/యుద్ధకాండ" నుండి వెలికితీశారు