యుద్ధకాండ: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 173:
 
===లక్ష్మణ మూర్ఛ, మారుతి సేవ ===
[[బొమ్మ:Aragonda Hanuman Sanjeevanifetches the herb-bearing mountain, in a print from the Ravi Varma Press, 1910's.JPGjpg|thumb|200px|ఎడమ|మూర్ఛనొందిన లక్ష్మణుని రక్షణ కోసం ఓషధీ పర్వతాన్ని తెస్తున్న హనుమంతుడు. [[చిత్తూరు జిల్లా]], [[అరగొండ]]లో ఆంజనేయ మందిరం కోనేరు వడ్డున బొమ్మ. కొన్ని ఓషధులు ఇక్కడ పడ్డాయని ప్రతీతి.]]
రావణుడు తన వాడి బాణాలతో రామలక్ష్మణాదులను వేధించ సాగాడు. లక్ష్మణుడు రావణుని సారధి తల యెగురగొట్టాడు. ధనస్సు విరిచేశాడు. మనుష్యశీర్షం చిత్రించి ఉన్న రావణ పతాకాన్ని ముక్కలు చేశాడు. విభీషణుడు రావణుని గుర్రాలను చావగొట్టాడు. విభీషణునిపై రావణుడు వేసిన అస్త్రాలను, శక్తిని లక్ష్మణుడు నిర్వీర్యం చేసేశాడు. వానరులు జయజయధ్వానాలు చేశారు.
 
"https://te.wikipedia.org/wiki/యుద్ధకాండ" నుండి వెలికితీశారు